Wednesday, 4 November 2026

September 2012

వార్తలు

సమ్మె విరమించి విధుల్లో చేరితేనే చర్చలు జరుపుతాం

హైదరాబాద్‌|: జూనియర్‌ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, విధుల్లో చేరితేనే మళ్లీ వారితో చర్చలు జరుపుతామని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రత్నకిషోర్‌ స్పష్టంచేశారు. రోగులకు ఇబ్బందులు కలిగిస్తే ఎస్మా ప్రయోగానికి వెనుకాడబోమని హెచ్చరించారు. జూడాలు పదేపదే సమ్మెకు దిగడం భావ్యం…

వార్తలు

ప్రధాని కార్యాలయంలో నకిలీ మెయిల్‌ సృష్టించిన ఆగంతుకుడు

ఇస్లామాబాద్‌: ప్రధాని పేరిట వెలుగులోకి వచ్చిన నకిలీ ఈ మెయిల్‌ పాకిస్థాన్‌లో కలకలం సృష్టించింది. ప్రధాని రక్షణ దినోత్సవ సందేశం పేరిట ఓ నకిలీ మెయిల్‌ పాత్రికేయులకు చేరింది. ఇది తరచూ ప్రధాని కార్యాలయం నుంచి మీడియకు పంపే…

వార్తలు

142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలి : భాజపా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో 142 గనుల కేటాయింపును వెంటనే రద్దు చేయాలని భాజపా డిమాండ్‌ చేసింది. కుంభకోణానికి పాల్పడిన కంపెనీలపై సీబీఐ చేస్తున్న దాడులను భాజపా అధికార ప్రతినిధి ప్రకాశ్‌ జవదేకర్‌ స్వాగతించారు. ఈ కుంభకోణంఓ అసలు సూత్రధారులను…

వార్తలు

బొగ్గు గనుల కేటాయింపు సరైనదే: జైశ్వాల్‌

న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు సరైనదేనని కేంద్ర బొగ్గుశాఖమంత్రి శ్రీప్రకాశ్‌ జైశ్వాల్‌ అన్నారు. దీని కంటే ఉత్తమమైన విధానం ఏదీ లేదని ఆయన ప్రభుత్వ విధానాన్ని సమర్థించారు. బొగ్గు గనులను పొందిన సంస్థలు వాటిలో తమ కార్యకలాపాలు…

వార్తలు

బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ విజయ్‌దర్దా ప్రమేయమున్నట్టు సీబీఐ పేర్కొంది. బొగ్గుగనులకు సంబంధించి సీబీఐ దాడులు చేసిన ఐదు కంపెనీల్లో రెండింటిలో దర్దాకు సన్నిహతమని దర్యాప్తుసంస్థ తెలిపింది.

వార్తలు

ప్రజలు నానా ఇబ్బందులు పడీన పట్టించుకోని ప్రభుత్వం : తమ్మినేని

శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం లేదని తెలుగుదేశం నేత తమ్మినేని సీతారం ఆరోపించారు. అంటువ్యాధులతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతాఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఐఏఎన్‌లు జైలుకు వెళుతుంటే పోలీసు అధికారులు ఆధిపత్య…

వార్తలు

నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురి అరెస్టు

హైదరాబాద్‌: అనుమతి లేకుండా నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురిని మెదక్‌ జిల్లా బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు పటాన్‌చెరు మండలంలో చేపలచెరువువ్ద పనిచేసేందుకు వచ్చారు. తమ వద్ద వున్న తుపాకులతో పిట్టలను వేటాడుతుండగా…

వార్తలు

ఎస్సీ,ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదం

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ,ఎస్టీలకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లు ప్రతిపాదనను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. అనంతరం బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్టు…

వార్తలు

దేశరాజధానిలో నిరసనకు లాఠీఛర్జిని ఖండించిన భాజపా

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దేశరాజధానిలో నిరసనకు దిగిన భాజపా నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని భాజపా రాష్ట్రశాఖ అధికార ప్రతినిధి ప్రభాకర్‌ ఖండించారు. ఇసకసటికయినా కాంగ్రెస్‌ తెలంగాణపై తన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్‌…

వార్తలు

బొగ్గు గనుల మేరకు సీబీఐ విచారణ

న్యూఢిల్లీ: బొగ్గు గనులకు సంబంధించి కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోందని సీబీఐ కేంద్రకార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి కాగ్‌ నివేదికతో ఎటువంటి సంబంధం లేదని సీబీఐ స్పష్టంచేసింది. మంగళవారం 5 కంపెనీలు,…