బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్‌పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కల్గింది.
ఖమ్మం: దమ్మపేట మండలంలోని మొద్దులగూడెంలో తిరుపతమ్మ అనే మహిళ అతిగా మద్యం సేవించి మృతి చెందినది. గత కొంత కాలంగా కాపుసారాకు బానిసైంది. ఆదివారం మితిమీరి మద్యం సేవించింది. ఈరోజు తెల్లవారు జామున మృతి చెందినది.
ఖమ్మం: ఆశ్వారావుపేట మండలం నుంచి దమ్మపేట మండల కేంద్రానికి ద్విచక్ర వాహనంపై తెస్తున్న కాపుసారాను యువకులు పట్టుకున్నారు. సారాను దమ్మపేట పోలీసులకు అప్పగించారు.
కరీంనగర్: ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్‌లో ఎరువుల కోసం రైతులమధ్య తోపులాట జరిగింది. ఆదివారం రాత్రి 20టన్నుల యూరియా దిగుమతయింది. వీటికోసం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. బస్తాలకోసం ఘర్షణ పడ్డారు. ఒక్కొక్కరికి రెండు బస్తాలు…
కరీంనగర్: ధర్మపూరి మండలంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఖమ్మంపల్లి పెద్దచెరువుకు గండిపడింది. రైతులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేసి గండిని తాత్కాలికంగా పూడ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే…
కరీంనగర్: మహదేవ్‌పూర్ మండలంలోని దుమ్మాపూర్ గ్రామంనుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 6వేలు.
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ అట్టుడికింది. ఉదయం వాయిదా అట్టుడికింది. ఉదయం వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే బొగ్గు క్షేత్రాల కేటాయింపుల వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేయాలని విపక్షాలు తమ డిమాండ్‌ను కొనసాగించాయి.…
ఆదిలాబాద్: నిర్మల్ మండలంలోని సోన్ పవిత్ర గోదావరి నదితీరాన సోమవారం టీటీడీ నుంచి తీసుకొచ్చిన విగ్రహాలకు నేడు వైభవంగా అభిషేకం, అర్చన వసంతోత్సవాలను నిర్వహించారు.
ఆదిలాబాద్: ఇంద్రవెళ్లి మండల కేంద్రలోని పుల్లాజీ బాబా ద్యానకేంద్రం వద్ద మిలినగర్‌కు చెందిన మారుతి(42) ఆకలి బాధతో మృతి చెందాడు. కూలీపని దొరకకపోవటంతో ఇంటికి తిరిగిరాక పుల్లాజీబాబా ప్రార్థన స్థలంలో రాత్రి పడుకున్నాడు. తీవ్ర ఆకలిబాధతో ఈ రోజు…