Tuesday, 3 November 2026

September 2012

జిల్లా వార్తలు

బ్రహ్మకుమారి నూతన భవన ప్రారంభానికి ఈనెల.5న హాజరవనున్న డిప్యూటీ

మెదక్‌: సంగారెడ్డి బ్రహ్మకుమారి ఈవ్వరీయ విశ్వవిద్యాలయం నూతన భవనాన్ని ఈ నెల 5న ఉప ముఖ్యమంత్రి రాజనర్శింహ హాజరవనున్నట్లు ఆ సంఘం మేనేజర్‌ సుమంగళ తెలిపారు.

ఖమ్మం

బ్యాంక్‌ఖాతా నుంచి తెలియకుండానే 65వేలు డ్రా చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఖమ్మం: ఏన్కూరు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న రాధారాణి అనే ఉపాధ్యాయురాలి బ్యాంక్‌ ఖాతా నుఉంచి గుర్తు తెఇయని వ్యక్తులు పాట్నాలో రూ.65వేలు డ్రా చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకచ్చింది. ఏన్కూరు ఎస్బీహెచ్‌లో ఆమెకు ఖాతా ఉండగా ఆ ఖాతా నుంచి…

ఖమ్మం

దమ్మపేట మండలంలో ట్రాక్టర్‌ కిందపడి వ్యక్తి మృతి

ఖమ్మం: దమ్మపేట మండలంలోని ఖమ్మం,పశ్చిమగోదావరి సరిహద్దుగ్రామమైన వడ్ల గ్రామంలో ట్రాక్టర్‌బోల్లాపడి దుర్గారావు(25)మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం అగ్రహరానికి చెందిన ఓ రైతు ఆదివారం సాయంత్రం దుక్కిదున్ని ట్రాక్టర్‌తో తిరిగి వస్తుండగా అదుపుతప్పి ఉదృతంగా ప్రవహిస్తున్న అలుగులో…

కరీంనగర్

పోలాలవద్దకు వెళ్లే దారి కబ్జా

కరీంనగర్‌: గంగాధర మండలం తాడాజెర్రి గ్రామంలో వ్యవసాయ రైతులు పోలం వద్దకు వెళ్లే రహదారిని కబ్జా చేసి దున్నారని రైతులు ఈరోజు అధికారులకు ఫిర్యాదు చేశారు. రహదారి దున్నటంతో పంటపోలాల వద్దకు వెల్లటానికి ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు.…

కరీంనగర్

దూళికట్టలోని అతిసారం బాధితులకు టీడీపీ ఆర్థిక సాయం

పెద్దపెల్లి: ఎమ్మిగేడు మండలం దూళికట్ట గ్రామంలో అతిసారం బారిన పడి మృతి చెందిన 4గురు కుటుంబాలను ఆదుకుంటామని టీడీపీ నేతలు తెలిపారు. ఒక్కో కుటుంభానికి రూ.20వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు జిల్లా అధ్యక్షుడు…

జాతీయం

రాజ్యాసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై రాజ్యాసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో ఓసారి సభ రెండు గంటలు వాయిదా పడింది. అనంతరం తిరిగి సమావేశమైన ఇదే పరిస్థితి నెలకొంది దీంతో రేపటికి వాయిదా వేశారు.

జాతీయం

ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం-మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది.

ఢిల్లీ: ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదంసంబవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్నారు.

జిల్లా వార్తలు

రాష్ట్రంలో పంటలసాగుపై నివేదిక సమర్పించాలి

హైదరాబాద్‌: నీటిమట్టం నాగార్జునసాగర్‌లో 510, శ్రీశైలంలో 839 అడుగులకు చేరినా నీటిని విడుదల చేయటం లేదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. దీన్ని విచారించేందుకు రాష్ట్రంలోని పంటలసాగుపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ…

జిల్లా వార్తలు

సినీనటుడు రాజేంద్రప్రసాద్‌కు స్వల్ప అస్వస్థత-కేర్‌ ఆసుపత్రిలో చేరిక

హైదరాబాద్‌: ప్రముఖ సినీ హిరో రాజేంద్రప్రసాద్‌ స్పల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన చికిత్స కోసం కేరు ఆసుపత్రిలో చేరారు.

జిల్లా వార్తలు

వేములపల్లి గ్రామంలో పోషకాహార వారోత్సవాలు

వరంగల్‌: నరసిహులపేట మండలంలోని వేములపల్లి గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో సోషక విలువలపై గర్భిణులకు అవగాహన కల్పించారు. సీమంతాలు చేసి పైష్టికాహారాన్ని పంపిణీ చేశారు.