Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

శ్యాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ శ్యాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీలో మరో కొత్త మొబైల్‌ను ఆవిష్కరించింది. శ్యాంసంగ్‌ గెలాక్సీ నోట్‌-2 మొబైల్‌ను ఆ సంస్థ సౌత్‌ వెస్ట్‌ ఏసియా ప్రెసిడెంట్‌ బీడీ పార్క్‌, బాలీవుడ్‌ దర్శకుడు ఇంతియాజ్‌…

వార్తలు

న్యూజిలాండ్‌పై శ్రీలంక విజయం

క్యాండి: న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య శ్రీలంకలో జరిగిన టీ 20 ప్రపంచకప్‌ తొలిమ్మాచ్‌లో న్యూజిలాండ్‌పై శ్రీలంక సాధించింది. తొలుత టై అయిన ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం కోసం ఇరు జట్లు సూపర్‌ ఓవర్‌ ఆడగా విజయం…

వార్తలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవితో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవితో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో జరుగుతున్న చర్చల ప్రక్రియ, ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

వార్తలు

శ్రీలంక-న్యూజిలాండ్‌ మ్యాచ్‌ టై

క్యాండి: శ్రీలంక జట్ల మధ్య శ్రీలంకలో జరుగుతున్న టీ 20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 లో తొలిమ్యాచ్‌ టై అయ్యింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా, శ్రీలంక కూడా ఆరు…

వార్తలు

పిన్నమనేని కోటేశ్వరరావు కన్నుమూత

విజయవాడ: కాంగ్రెస్‌ సీనియర్‌నేత పిన్నమనేని కోటేశ్వరరావు ఈరోజు సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన రెండురోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయంనుంచీ ఆరోగ్యం క్షీణించడంతో నందివాడ మండలం రుద్రపాకలోని ఆయన స్వగృహానికి…

వార్తలు

సీఎంతో చర్చించి పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తాం : బొత్స

ఢిల్లీ: సీఎంతో చర్చించి అనుకూలమైన తేదీలో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షలు బొత్స సత్యనారాయణ తెలిపారు. చంద్రబాబు తన నిర్ణయాలు మార్చుకుంటూ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు. చంద్రబాబు లేఖ తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపేలా…

వార్తలు

బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలపై దర్యాప్తు

ఢిల్లీ: 1993 నుంచీ 2004 వరకు బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 24 సంస్థలు, వాటికి సంబంధించిన అధికారులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలు

విధ్వంసం పేరిట తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని కాంగ్రెస్‌ కుట్ర: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో విధ్వంసం జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందని భాజపా రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. విధ్వంసం పేరిట తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందన్నారు. తెలంగాణ కవాతు వాయిదా కోరుతూనే కాంగ్రెస్‌ నేతలు అణచివేతకు పాల్పడుతున్నారని…

వార్తలు

బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్‌: కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెదేపాకు, పర్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ మేకు అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపారు. తెలంగాణపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడంలో…

వార్తలు

జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన తెరాస

మేడ్చల్‌: మేడ్చల్‌ పట్టణంలో జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా తెరాస నాయకులు, తెలంగాన వాదులు నిరసన వ్యక్తం చేశారు. రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని అడ్డుకున్నారు. ఈ సమావేశంలో ఫర్నిచర్‌ను చిందర వందర చేసి జయప్రకాష్‌ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు.