Tuesday, 3 November 2026

September 2012

వార్తలు

ఓయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఈ నెల 28, 29 తేదీల్లో ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయని రిజిస్ట్రార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌డీ ప్రవేశాల ఇంటర్వ్యూలు కూడా వాయిదా పడినట్లు వారు తెలిపారు. ఇవి మళ్లీ ఎప్పుడు…

వార్తలు

తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదు: పొన్నం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంశంపై చంద్రబాబు లేఖలో స్పష్టత లేదని పొన్న అన్నారు. తెలంగాణ మంత్రులు విజ్ఞప్తి చేసినా అనుమతి ఇవ్వకపోతే…

వార్తలు

ఇందిరమ్మబాట ముగించుకుని హైదరాబాద్‌ బయల్దేరిన సీఎం

విజయవాడ: కృష్ణా జిల్లాలో మూడురోజుల ఇందిరమ్మబాట కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌ చేరుకోవడానికి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే స్థానిక సింగ్‌నగర్‌లో జరగాల్సిన ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాట కార్యక్రమం రద్దవడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వార్తలు

ముస్లిం మైనారిటీ డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఈరోజు సాయంత్రం మైనారిటీ డిక్లరేషన్‌ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ముస్లింలకు బాసటగా ఉంటుందని ఆయన తెలిపారు.

వార్తలు

శ్రీలంక లక్ష్యం 175 పరుగులు

క్యాండి: టీ 20 సూపర్‌ 8 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి శ్రీలంక ముందు 175 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌లో నికోల్‌ 58, గుప్తిల్‌ 38, మెకల్లం…

వార్తలు

గ్లోబల్‌ ఆస్పత్రికి ప్రతిష్ఠాత్మక అవార్డులు

హైదరాబాద్‌: దేశంలో అత్యున్నత సేవలందించే ఆసుపత్రులను లభించే రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు గ్లోబల్‌ ఆసుపత్రికి దక్కినట్లు చైర్మన్‌ డాక్టర్‌ రీవంద్రనాథ్‌ చెప్పారు. హైదరాబాద్‌లో 13ఏళ్ల క్రితం ప్రారంభించిన గ్లోబల్‌ ఆసుపత్రి నాలుగు ప్రధాన నగరాల్లో తొమ్మిది ఆసుపత్రులుగా విస్తరించి…

వార్తలు

బీహార్‌ సీఎం కాన్వాయ్‌పై రాళ్లదాడి

బీహర్‌ :బీహార్‌లోని ఖగరియాలో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. జీపు, మూడు ద్విచక్రవాహనాలకు నిప్పు పెట్టారు. అల్లర్లను అణచడానికి పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం.

హైదరాబాద్

కవాతుకు అనుమతి నిరాకరించడం సబబు కాదు: రాఘవులు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతును శాంతిభద్రతల సమస్యగా చూపి అనుమతి ఇవ్వకపోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. ఐకాస నేతలకు తెలంగాణ సమస్యపై ఆందోళన చేసే హక్కు ఉందన్నారు. శాంతియుతంగా కవాతు చేస్తామన్న ఐకాసపై నిర్బంధాన్ని…

హైదరాబాద్

గవర్నర్‌ను కలిసిన భాజపా, తెరాస నేతలు

హైదరాబాద్‌: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్

తుమ్మపూడి కోటేశ్వరరావుకు జాషువా పురస్కారం

హైదరాబాద్‌: జాషువా జీవిత సాఫల్య పురస్కారానికి తుమ్మపూడి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆచార్య ఎండ్లూరు సుధాకర్‌కు జాషువా విశిష్ట పురస్కానం లభించగా, డాక్టర్‌ ముక్తేవి భారతి జాషువా విశిష్ట మహిళా పురస్కారానికి ఎంపికయ్యారు.