Wednesday, 4 November 2026

September 2012

హైదరాబాద్

ఓఎంసీ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంపీ కేసులో ముగ్గురు నిందితులకు సీబీఐ న్యాయస్ధానం రిమాండ్‌ పొడిగించింది. గాలి జనార్థన్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌లకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మార్‌ కేసులోనూ బీపీ ఆచార్య సునీల్‌రెడ్డిలకు వచ్చేనెల…

జిల్లా వార్తలు

నగలషాపులో కిలో బంగారం అపహరణ

విశాఖపట్నం: వివాఖపట్నంలోని మురలినగర్‌లో ఈ రోజు మధ్యహ్నం 2గంట ప్రాంతంలో నందితా నగల షాపులోకి తవేరా వాహనంలో 5గురు వచ్చి తుపాకులతో బెదిరించి కిలో బంగారం అపహరించారు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అంతర్జాతీయం

నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిన ఇరాన్‌

టెహరాన్‌: ఇరాన్‌ నిన్న నాలుగు క్షిపణులను పరీక్షించిందని ఆ దేవానికి చెందిన ఇక న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. హోర్ముజ్‌లో మిలిటరీ డ్రిల్‌లో భాగంగా ప్రయోగించిన ఈ క్షిపణులు లక్ష్యాన్ని 50సెకన్లలో చేధించాయని జనరల్‌ అలీ పదావీ చెప్పినట్లు న్యూస్‌…

జిల్లా వార్తలు

ఎలక్ట్రానిక్‌ మీడియా సంయమనం పాటించాలి:పోలీసు కమీషనర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ ఈ రోజు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినారు. గణేష్‌నిమజ్జనం, తెలంగాణ మార్చ్‌ సంధర్భంగా సంచలనం కోసం వూహ జనితాలు, కల్పితాలను ప్రసారం చేయద్దన్నారు. ఈ నెల29న గణేష్‌నిమజ్జనం, 30న తెలంగాణ…

జిల్లా వార్తలు

టీడీపీని నాశనం చేసేందుకు కుట్ర

హైదరాబాద్‌: వైకాపా, టీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌ కలిసి తెలుగుదేశం పార్టీని నాశనం చసేందుకు కుట్ర పన్నుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందులో బాగంగానే ఐఎంజీ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. ఐఎంజీ కేసులో తప్పుడు సమాచారంతో తనపై కోర్టులో…

జిల్లా వార్తలు

మార్చ్‌కు అనుమతించాలి

హైదరాబాద్‌: శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కును గౌరవిస్తూ మార్చ్‌కు అనుమతించాలని తెలంగాణ కో ఆర్డీనేషన్‌ కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అధికారంలోకి రావడానికి పార్టీలు ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయనప్పుడు ప్రభుత్వాలు నిలదీసే హక్కు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం…

హైదరాబాద్

ముఖ్యమంత్రి తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మెజారీటీ ప్రజల మద్దతు కావాలని మాట్లాడటం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వివేక్‌ స్పష్టం చేశారు. 2009లో సీపీఎం.…

జిల్లా వార్తలు

నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్‌ 1 గడువు

దంతాలపల్లి: జవహర్‌ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్‌ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.

జిల్లా వార్తలు

గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై రైతులకు అవగాహన సదస్సు

దంతాలపల్లి: నర్శింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో రైతు శిక్షణ కేంద్రం వరంగల్‌ ఆధ్వర్యంలో గ్రామీణ విత్తఓత్పత్తి పధకంపై రైతులకు అవగాహన సదస్సు మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడి సాధించాలని రైతులకు…

జిల్లా వార్తలు

ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన

రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.