మీడియాపై పోలీసుల దాడి
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద లైవ్ కవరేజ్ లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ వెంకట్‌పై పోలీసులు దాడిచేయగా తీవ్రం గాయపడ్డారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద లైవ్ కవరేజ్ లో ఉన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కెమెరామెన్ వెంకట్‌పై పోలీసులు దాడిచేయగా తీవ్రం గాయపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టప్) నాంపల్లినుంచి బయలుదేరిన ప్రదర్శనలు పోలిసులు అడ్డుకున్నారు. టఫ్ నేత ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలిసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ ప్రాంతం నుంచి ర్యాలీగా వస్తున్న విద్యుత్ ఉద్యోగ జేఏసీ కార్యకర్తలను ప్లెఓవర్ బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మార్దిఇ. విద్యుత్ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్యోగులు…
సచివాలయం వైపు దూసుకెళుతున్న తెలంగాణవాదుల ప్రయత్నం
హైదరాబాద్: నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణవాదులు యత్నిస్తున్నారు. తెలంగాణవాదులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఐమాక్స్ వద్ద తెలంగాణవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ కవాతులో పాల్గోనేందుకు సీపీఐ ర్యాలీ ఇందిరాపార్కునుంచి బయలుదేరింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నేతృత్వంలో వందలాదిగా కార్యకర్తలు కవాతుకు తరలివస్తున్నారు.
సభావేదిక వద్ద రెచ్చి పోయిన పోలీసులు. సభావేదిక వేెనుక భాష్పవాయువు వ్రయోగం ఉద్రిక్తపరిస్థితి, 5నుంచి ఆరు రౌండ్లు ప్రయోగం తీవ్ర ఉద్రిక్త వాతవరణం
హైదరాబాద్: కవాతుకు వస్తున్న తెలంగాణవాదుల అరెస్టుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడానని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. కవాతు నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కవాతు కోసం హైదరాబాద్ బాట పట్టిన తెలంగాణవాదులను అరెస్టు చేయడంపై…
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ సందర్భంగా ఆందోళనకారులు ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులను నిర్బంధించడం తగదన్నారు. ఉద్యమం అహింసాయుతంగా సాగాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తంచేశారు.