Monday, 2 November 2026

September 2012

Featured News

ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) :ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. తెలంగాణ మార్చ్‌కు ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీయే అడ్డుంటూ ఆరోపిస్తూ ర్యాలీకి దిగారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినా దాలు…

హైదరాబాద్

తెలంగాణ కోసం మరో బలిదాం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం మరో విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ  అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ…

హైదరాబాద్

అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరం:కె.కేశవరావు

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. కె. కేశవరావు మండిపడ్డారు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఎంపీలను అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ…

హైదరాబాద్

హోంమంత్రితో ముగిసిన టీఆర్‌ఎస్‌ భేటీ

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. అరెస్టులు ఆపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని ఎమ్మెల్యేలు తెలియజేశారు. మార్చ్‌ను విఫలం చేసేందుకే పోలీసులు కుట్ర పన్నారని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. పోలీసులు అరెస్టులు ఆపకపోతే పరిస్థితులు…

జిల్లా వార్తలు

హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు విజయవంతం చేయాలి

  పెద్దముల్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లో అదివారం నిర్వహించే తెలంగాణ కవాతును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ మండాలాధ్యక్షుడు కోమ్ము గోపాల్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి బోర్ర నర్సింహులు పెర్కోన్నారు. పార్టీ కార్యకర్తలు తెలంగాణవాదులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్

తెలంగాణ వాదులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కవాతుకు వస్తున్న నేతల అరెస్టును నిరసిస్తూ తెలంగాణవాదులు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

జిల్లా వార్తలు

తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న నేతల అరెస్టు

కోండపాక, మెదక్‌ : తెలంగాణ మార్చ్‌కు వెళ్తున్న పలువురు తెరాస నేతలను పోలిసులు అదుపులోకి తీసుకోని స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో మండలసార్టీ అధ్యక్షుడు రాగల దుర్గయ్య, ఇతర ముఖ్య నేతలు లక్ష్మారెడ్డి ఎల్లంయాదవ్‌, నోనెకుమార్‌ తదితరులు ఉన్నారు.…

హైదరాబాద్

ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి., తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు మళ్లీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో మాట్లాడేంత వరకు తమూ ఇక్కడి నుంచి కదలమని తేల్చిచెబుతున్నారు. సీమాంధ్ర పోలీసులు…

హైదరాబాద్

తెలంగాణ భవన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కరీంనగర్

సిరిసిల్లలో తెలంగాణవాదుల అరెస్టు

సిరిసిల్ల:వేములవాడ , జగిత్యాల, ధర్మపురి, సారంగపూర్‌లనుంచి తెలంగాణ మార్చ్‌కు వెళుతున్న తెలంగాణ మజ్జూర్‌ యూనియన్‌కు చెందిన 150 మందిని పోలిసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం వీరిని పోలిసుస్టేషన్‌కు తరలించారు. తెలంగాణ వాదులు పోలిసుస్టేషన్‌లో ధర్నా చేస్తున్నారు.