Thursday, 5 November 2026

September 2012

వార్తలు

బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెదేపా ఎమ్మెల్యేల నిరసన

హైదరాబాద్‌: పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్‌ చేసింది. సామాన్యులపై భారం మోపేలా ఉన్న ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, తెదేపా ఎమ్మెల్యేలు ఆ…

వార్తలు

అరవింద్‌ కేజ్రీవాల్‌ విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన

ఢిల్లీ: అన్నాహజారేతో విడిపోయిన తర్వాత తొలిసారిగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు సొంతంగా విద్యుత్‌ ఛార్జీల పెంపుపై ఆందోళన చేపట్టారు. జంతర్‌మంతర్‌ వద్ద అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆయన అనుచరులు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్తు బిల్లులు తెచ్చి…

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

కొలంబొ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ అప్పగించింది. నేటి మ్యాచ్‌కి తుది జట్టులో వీరేంద్ర సెహ్వాగ్‌, అశ్విన్‌, తివారీ, జహీర్‌కు స్థానం దక్కలేదు. హర్భజన్‌, చావ్లా, అశోక్‌…

వార్తలు

న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ విజయం

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ఆరు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. 178 పరుగుల విజయ…

వార్తలు

చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం: శైలజానధ్‌

ఢిల్లీ: చర్చల ద్వారానే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. సమైక్య రాష్ట్రంలోనే బడుగు వర్గాల ప్రయోజనాలకు రక్షణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రం విషయంలో సోనియా గాంధీ సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.

వార్తలు

న్యాయం జరగదని ఓ తండ్రి ఆత్మహత్య

హిసార్‌: హర్యానాలోని హిసార్‌లో కొన్ని దళిత కుటుంబాలు ఈరోజు ఆందోళనకు దిగాయి. పదహారేళ్ల తన కమార్తెపై కొందరు అగ్రవర్ణ దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్త తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అతను ఆత్మహత్య చేసుకోగా నేరం…

వార్తలు

గిన్నిస్‌ బుక్‌కెక్కిన ప్రపంచంలోనే పెద్ద పాఠశాల

లక్నో: 1959లో జగరీశ్‌, భారతీ గాంధీ అనే దంపతులు నెలకొల్పిన లక్నోలోని సిటీ మాంటెస్సొరి పాఠశాలలో 2010-11 విద్యాసంవత్సరానికి రికార్డు సంఖ్యలో 39 వేల 437 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద పాఠశాలగా గిన్నిస్‌…

వార్తలు

బందోబస్తు ఏర్పాట్లకు పదివేల ఒక వంద మంది సిబ్బంది

హైదరాబాద్‌: నగరంలో జరగనున్న జీవ వైవిధ్య సరస్సు వద్ద బందోబస్తు ఏర్పాట్లకు పదివేల ఒక వంద మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు ఏసీపీ ప్రకటించారు. బందోబస్తు బాధ్యతలు నిర్వహించే సిబ్బంది కోసం మాదాపూర్‌, కూకట్‌పల్లిల్లో వసతి ఏర్పాట్లు చేసినట్లు ఆయన…

వార్తలు

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని తెలుగుదేశం ఆందోళన

గుంటూరు: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను, తగ్గించాలని డిమండ్‌ చేస్తూ తెలుగుదేశం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బస్‌డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనతో దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరి…

వార్తలు

ప్రజాసంఘాలను అణచివేయాలని చూస్తే అది ప్రతిఘటనకు దారితీస్తుంది: అరుంధతీరాయ్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోసం ఉద్భవించిన మహిళా ఉద్యమ సంస్థలన్నీ కాలక్రమేణా స్వచ్ఛంద సంస్థలుగా మారుతున్నాయని ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన విప్లవ ప్రజాస్వామిక సంఘటన (ఆర్‌డీఎఫ్‌)…