Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ఛార్జీలు పెంచినా ఏడాదికి రూ.372 కోట్లు నష్టం : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు పెంచేందుకే ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఛార్జీలను స్వల్పంగానే పెంచామని ఆయన పేర్కొన్నారు. ఛార్జీలు…

వార్తలు

న్యూజిలాండ్‌ లక్ష్యం 178

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ హఫీజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు…

వార్తలు

ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

హైదరాబాద్‌: సీబీఐ, ఏసీబీ అధికారులు ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. అవినీతి కేసుల దర్యాప్తులో పరస్పర సహకారానికి ఈ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

వార్తలు

ఎఫ్‌డీఐలతో భారత వ్యాపార రంగం విదేశీ సంస్థల హస్తగతం

విజయవాడ: విదేశీ సంస్థలు పెద్దయెత్తున లంచాలు ఇచ్చి, లాబీయింగ్‌ చేసి, భారత వ్యాపారంగాన్ని హస్తగతం చేసుకోవడానికి సద్దమైనాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఈరొజు విజయవాడలో గాంధీనగర్‌ ఛంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ‘రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు,…

Featured News

‘జనంసాక్షి’ పత్రిక భేష్‌: లోకాయుక్త న్యాయమూర్తి కృష్ణాజిరావు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): మన ‘జనంసాక్షి’ దినపత్రికలో ప్రచురితమవుతున్న వార్తలు స్వచ్ఛంగా ఉంటున్నాయని రాష్ట్ర ఉప లోకాయుక్త జడ్జి కృష్ణాజీ రావు ప్రశంసించారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.…

అంతర్జాతీయం

సిక్కింలో కోండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

  గ్యాంగ్‌ టాక్‌ ఈ శాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌ తాంగ్‌ ప్రాంతంలో కోండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ)…