Thursday, 5 November 2026

September 2012

Featured News

ఈ అర్ధరాత్రి నుంచే.. ఆర్టీసీ బాదుడు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పేదోడి నెత్తిన మరో పిడుగు పడింది. నిత్యావసరాల ధరలతోనే బెంబేలెత్తుతున్న బడుగు జీవిపై డీజిల్‌ ధరలను పెంచి మంట పెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు డీజిల్‌ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పెరుగుతుందని చెప్పి…

Featured News

నేరం నాది కాదు … కేబినెట్‌ది

అన్నీ తెలిసే జరిగాయి నా రాజీనామాపై తుది నిర్ణయం సీఎందే : ధర్మాన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): కళంకితులు.. నేరస్తులు అని వ్యాఖ్యా నించడం సమంజసం కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆదివారం నాడు ఆయన…

Featured News

ఉత్తర భారతంలో వరద బీభత్సం

7 లక్షలమంది నిరాశ్రయులు.. 24 మంది మృతి నీట మునిగిన వేలాది ఎకరాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): ఉత్తర భారతంలో వరద బీభత్సానికి ప్రజలు కకావికలమయ్యారు. దక్షిణ సిక్కింలోని చుంగ్‌ తంగాలో వరదల వల్ల ఆదివారం నాటికి…

Cover Story

ఇది ఆకలి కేకల పోరాటం

సింహకంఠ నాదంతో గర్జిస్తాం తెలంగాణ ఆకాంక్షను ప్రతిబింబిస్తాం : కోదండరాం ‘మార్చ్‌ ‘కు హోరెత్తుతున్న సన్నాహక ర్యాలీ హైదరాబాద్‌/నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ విహార యాత్ర కాదు, ఆకలి కేకల యాత్ర అని కోదండరాం…

వార్తలు

అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ ఫిర్యాదు

న్యూఢిల్లీ: అమెరికా వీసా రుసుము పెంపుపై భారత్‌ త్వరలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)కు ఫిర్యాదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఆ సంస్థకు అందించేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం చర్యలు ముమ్మరం చేసింది.…

వార్తలు

ఇంగ్లండ్‌ లక్ష్యం 171

కొలంబొ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. కోహ్లీ 40, గంభీర్‌ 45, రోహీత్‌ శర్మ 53 (నటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌…

వార్తలు

12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తు

న్యూఢిల్లీ: 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో దేశంలో 88 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ప్రణాళిక సంఘం లక్ష్యంగా నిర్దేశించింది. ఈ మేరకు ప్రణాళిక డాక్యమెంట్‌ను విడుదల చేసింది. కాలం చెల్లిన విద్యుత్తు ప్లాంటును…

వార్తలు

సిక్కింలో వరదల వల్ల కొండచరియలు విరిగిపడగా 21 మంది దుర్మరణం

గ్యాంగ్‌టక్‌: ఉత్తర సిక్కింలోని మారుమూల ప్రాంతాల్లో ఆదివారం మెరుపు వరదలు సంభవించడంతోపాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనల్లో మొత్తం 21 మంది మరణించగా ఎనిమిది మంది ఆచూకీ తెలియలేదు. మరణించిన, గల్లంతైన వారిలో భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీస్‌(ఐటీబీపీ), సరిహద్దు…

వార్తలు

తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం కేకేతో హోం మంత్రి భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ వాయిదాకోసం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చలు కొనసాగిస్తున్నారు. హోం మంత్రి ఈ సాయంత్రం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కెశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సరస్సు ఉన్న దృష్ట్యా…

వార్తలు

సీఎంతో వివిధ అంశాలపై చర్చించిన చిరంజీవి

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఎంపీ చిరంజీవి ఈ సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పూర్వపు ప్రజారాజ్యం పార్టీ నేతలకు పీసీసీ కార్యవర్గం, నామినేటెడ్‌ పదవుల్లో సముచితస్థానం కల్పించాలని కోరారు. పీఆర్పీ నేతలు…