ప్రజలపై మరింత భారం వేయడం సరికాదు:సీఎంకు రాఘవులు లేఖ
హైదరాబాద్: డీజిల్ ధరల పెంపు, గ్యాస్ సిలిండర్ల కుదింపు సమస్యలతో సతమ తమవుతున్న ప్రజలపై వ్యయసర్దుబాటు పేరుతో మరింత భారం వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలనే…
