Thursday, 5 November 2026

September 2012

వార్తలు

విజయవంతంగా వూపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యులు ఇప్పటివరకు గుండె, కాలేయం వంటి కీలక అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు తాజాగా వూపిరితిత్తులను సైతం విజయవంతంగా మార్చి ఒక మహిళకు కొత్త జీవితాన్నిచ్చారు. గతంలో ముంబయి, తమిళనాడుల్లో మాత్రమే రెండుసార్లు జరిగిన…

వార్తలు

ముగిసిన కంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: ఢిల్లీలో ప్రధాని నివాసంలో జరిగిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది. తృణమూల్‌ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో సమావేశమైన కోర్‌ కమిటీ గంటపాటు పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

వార్తలు

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్థాన్‌

కొలంబొ: కొలంబొలోని ప్రేమదాస స్టేడియంలో ఈరోజు సాయంత్రం జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌, ఆష్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

న్యూజిలాండ్‌ ఘనవిజయం

కండె: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా గ్రూప్‌-డిలో న్యూజిలాండ్‌ – బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ జట్టు ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు మూడు వికెట్ల నష్టానికి 191 పరుగుల చేయగా, బంగ్లాదేశ్‌ 8 వికెట్ల నష్టానికి…

వార్తలు

పాదయాత్రపై తెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తలపెట్టిన పాదయాత్రపై ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. పాదయాత్రపై వారు చర్చిస్తున్నారు. కోస్గి, హిందుపూర్‌లలో ఎక్కడినుంచి యాత్ర ప్రారంభించాలన్న అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

వార్తలు

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. తృణమూల్‌ మంత్రుల రాజీనామా నేపథ్యంలో జరుగుతున్నా ఈ కోర్‌ కమిటీ భేటీకి సోనియాగాంధీ, సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, ఆంటోని, అహ్మద్‌పటేల్‌ తదితరులు హాజరయ్యారు.

వార్తలు

416 మంది అగ్నిమాపక సిబ్బంది పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌

హైదరాబాద్‌: జాతి ఆస్తుల పరిరక్షణలో సీఐఎస్‌ఎఫ్‌ అగ్నిమాపక విభాగం నిర్వర్తించిన ధీరొదాత్త సేవల్ని కొనసాగించాలని ఆ సంస్థ ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌ ఆర్‌ వర్మ ఆకాంక్షించారు. హకీంపేటలోని జాతీయ సీఐఎస్‌ఎఫ్‌ అకాడెమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 416…

వార్తలు

ప్రభుత్వాల వైఫల్యాల వల్లే మెట్రో ప్రాజెక్టు ఆలస్యం: శ్రీధరన్‌

హైదరాబాద్‌: రాజకీయ జోక్యం వల్లే హైదరాబాద్‌ మెట్రో& రైలు ప్రాజెక్టు ఆలస్యమవుతోందని ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్‌ ముఖ్య కార్యధర్శి శ్రీధరన్‌ అభిప్రాయపడ్డారు. ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనా వ్యయం మరింత పెరిగే…

వార్తలు

భూకబ్జాదారుల దాడి

హైదరాబాద్‌: షేక్‌పేట మండల డిప్యూటీ తహసీల్దారు శ్రీనివాసరెడ్డి, ఆర్‌ఐ హసన్‌లపై భూకబ్జాదారులు దాడిచేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 13లో ప్రభుత్వ స్థలం పర్యవేక్షణకు వెళ్లిన అధికారులపై వారు దాడిచేశారు. పోలీసులు రాకతో ఒకరు పరారు కాగా మరొకరిని అరెస్టు…

వార్తలు

మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ ఫలితాలు విడుదల

విజయవాడ: ఈ ఏడాది జూన్‌-జులైలో జరిగిన మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. భారతీయ వైద్యమండలి మార్గనిర్దేశకాల మేరకు ఐదు గ్రేన్‌ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌…