Thursday, 5 November 2026

September 2012

వార్తలు

ఈ నెల 22న ప్రారంభం కానున్నా హిందీ మహాసభలు

వాషింగ్టన్‌: తొమ్మిదో ప్రపంచ హిందీ మహాసభలు దక్షిణాఫ్రికాలోని జొహనెనస్‌బర్గ్‌లో ఈనెల 22న ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భారత్‌ నుంచి 120 మంది హిందీ పండితులు పాల్గొంటుండగా అందులో 20…

వార్తలు

పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ సూచన

హైదరాబాద్‌: జిల్లాలకు వెళ్లినప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకొనేందుకు ‘పబ్లిక్‌ హియరింగ్‌’ నిర్వహించాలని ఎస్సీ సంక్షేమ కమిటీకి శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు. అసెంబ్లీలోశ్రీనని కమిటీ హాలులో శుక్రవారం జరిగగిన ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశంలో స్పీకర్‌ మాట్లాడారు.…

వార్తలు

గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన హజారే

పుణే: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే గురువారం రాత్రి పుణేలోని గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అవినీతికి పాల్పడే వారికి వివేకం కలగాలని ఈ సందర్భంగా దేవుడిని ప్రార్ధించినట్లు ఆయన చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై…

వార్తలు

చార్మినార్‌ ప్రాంతంలో పర్యటించిన కమిషనర్‌

హైదరాబాద్‌: ఈరోజు చార్మనార్‌ ప్రాంతంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ పర్యటించారు. పాతబస్తీలోని గణేశ్‌ మండపాల భద్రత దృష్ట్యా పోలీసు అధికారులు పీన్‌ కమిటీ సభ్యలతో చర్చలు జరిపారు. గణేశ్‌ నవరాత్రులు, నిమజ్జనం భద్రత దృష్ట్యా అన్ని…

వార్తలు

సామాజిక సేవా కార్యక్రమాంలో తానాకు 50 వేల డాలర్ల విరాళం

వాషింగ్టన్‌ : అమెరికాలోని జె.పి.మోర్గాన్‌ చేజ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల సహయార్ధం చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 50 వేల డాలర్లు అందుకుంది. ఫేస్‌బుక్‌లో ప్రతిసంస్థకు పడ్డ ఓట్ల…

వార్తలు

ఇంగ్లండ్‌ స్కోరు 196

కొలంబొ: టీ20 వరల్డ్‌కప్‌లోఒ ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ ముందు 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో రైట్‌ 99(నాటౌట్‌),…

వార్తలు

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, డీజిల్‌ ధర పెంపునకు కారణాలు వివరించిన ప్రధాని

ఢిల్లీ: ఆర్థిక సంస్కరణలపై దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. సామాన్యుడిపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదని, ఆర్థిక ప్రగతి కోసం కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అనుమతి, డీజిల్‌ ధర…

వార్తలు

ఈ నెల 24 నుంచి కాచీగూడ, నిజామాబాద్‌ ప్యాసింజర్‌ వేళల్లో మార్పు

సికింద్రాబాద్‌: ఈ నెల 24 నుంచి కాజీగూడ, నిజామాబాద్‌ ప్యాసింజర్‌ వేళల్లో మార్పు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నిజామాబాద్‌-కాచిగూడ ప్యాసింజర్‌ మధ్యాహ్నం 2.25 గంటలకు, మనోహరాబాద్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ సాయంత్రం 5.15 గంటలకు, కాచిగూడ-నిజామాబాద్‌ ప్యాసింజరు సాయంత్రం…

వార్తలు

ఈ నెల 22 నుంచి గ్రామీణాభివృద్ధి జాతీయ సమ్మేళనం

హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న గ్రామీణ అభివృద్ధి లక్ష్యాలను వివరించేందుకు హైదరాబాదులో జాతీయ స్థాయి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్యవరస్రాదరావు చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో భారత్‌…

వార్తలు

తృణమూల్‌ మంత్రుల రాజీనామాను ఆమోదించిన ప్రధాని

ఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. వాటిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి పంపారు. మరో పక్క బెంగాల్‌లోనూ మమత మంత్రివర్గంనుంచి కాంగ్రెస్‌ మంత్రులు కూడా వైదోలగనున్నట్లు సమాచారం.