చర్మకారులకు అండగా ఉంటా: చంద్రబాబు
హైదరాబాద్:చర్మకారులకు అండగా నిలుస్తానని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వర్గీకరణ సాధించేవరకు మాదిగ సోదరులకు తెదేపా అండగా ఉంటుందని అయన అన్నారు.కనీసం పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో చర్మ కారులు ఉన్నారన్న ఆయన,రాష్ట్ర లెదర్ తమిల్‌నాడు తరలించకుండా…
