Thursday, 5 November 2026

September 2012

వార్తలు

తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి: సీఎం

హైదరాబాద్‌: తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఇవాళ జూబ్లీహాలులో తెలుగు మహాసభల నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం…

వార్తలు

ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

విజయవాడ: అజిత్‌సింగ్‌ నగర్‌లోని దేవినేని గాంధీపురానికి చెందిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు సింగ్‌నగర్‌లో నిరుపయోగంగా ఉన్న శ్రీరామాఎనర్జీ ప్లాంట్‌లోని వాటర్‌ గ్యాలియర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఈతగాడి సాయంతో రవీంద్రారెడ్డి(16), కె.శ్రీకాంత్‌(16) మృతదేహాలను బయటకు…

వార్తలు

ముగిసిన నేత్రవైద్యం నివారణ సదస్సు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న అంధత్వ నివారణ సదస్సు నేటితో ముగిసింది. అధత్వ నిర్మేలనకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంకా మెరుగైన పరిశోధనలు జరగాల్సి ఉందని అంతర్జాతీయ అంధత్వ నివారణ సరస్సు అభిప్రాయపడింది. పలు ప్రపంచ…

వార్తలు

ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ

హైదరాబాద్‌: ఎంసెట్‌ బైపీసీ విభాగంలో ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ సీట్లను సాంకేతిక విద్యాశాఖ ఖరారు చేసింది. బయోటెక్నాలజీ విభాగంలో 276 సీట్లు ఖాళీ ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ, తెలిపింది. ఫార్మసీ, ఇంజినీరింగ్‌ బయోటెక్నాలజీ విభాగంలో 8,234 సీట్లను కేటాయించారు.

వార్తలు

తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డితో తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై సురవరంతో కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

వైకాపా జలపాదయాత్రలో ఘర్షణ

ముత్తారం: కరీంనగర్‌ జిల్లా మంథని ఎత్తిపోతల పథకం పనులలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ గురువారం వైకాపా ఆధ్వర్యంలో చేపట్టిన జల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ముత్తార మండలంలోని లక్కారంలో వైకాపా జిల్లా కన్వీనర్‌ పుట్టు మధు పాదయాత్రను ప్రారంభించారు.…

Featured News

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది లండన్‌. కానీ, లండన్‌లోనే రాబిన్‌ హుడ్‌ సినిమా పాత్ర కాదు.…

Cover Story

‘మార్చ్‌’కు ట్యాంక్‌ బండే వేదిక

మాది దండి యాత్ర.. దండయాత్ర కాదు పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం : కోదండరాం జేఏసీలోకి కొత్త ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజా , యునైటెడ్‌ ఫ్రంట్‌లు, తెలంగాణ లోక్‌సత్తా చేరిక హైద్రాబాద్‌, సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): తెలంగాణ…

జిల్లా వార్తలు

డెంగీ కేసు నమోదు

  జహీరాబాద్‌(అర్బన్‌) మండలంలోని అల్గోలు గ్రామంలో మానయ్య (35) అనే వ్యక్తికి డెంగీ లక్షణాలున్నట్లు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి విస్తరించకుండా జహీరాబాద్‌, మల్‌చెల్మా, మొగడంపల్లి ప్రాథమిక అరోగ్య కేంద్రాల సిబ్బందితో ప్రత్యేక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇంటీంటీకి…

హైదరాబాద్

ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారు: సీఎల్పీ

హైదరాబాద్‌: వరసగా మూడో రోజు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా శాసనసభ వాయిదా పడడం విచారకరమని కాంగ్రెస్‌ శాసనసభాపక్షం అభిప్రాయపడింది. ఉద్దేశ పూర్వకంగానే విపక్షాలు సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ జరగడానికి సహకరించకుండా అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. సభ…