Thursday, 5 November 2026

September 2012

జిల్లా వార్తలు

కోహెడలో బంద్‌ ప్రశాంతం

  కోహెడ విపక్షాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు కోహెడలోమంచి స్పందన కనిపించింది. దుకాణాలు, కార్యాలయాలు, పాఠశాలలు , బ్యాంకులు మూసివేశారు. అన్ని పార్టీల నాయకులు పట్టణంలో తిరుగుతూ తెరచివున్నవాటిని కూడా మూయించారు. బస్సులు కూడా తిరగడం లేదు.

వార్తలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి

గుంటూరు: లంచం తీసుకుంటూ ఆదాయ పన్ను శాఖ అధికారి ఒకరు సీబీఐకి పట్టుబడ్డారు. వెంకటేశ్వర్లు అనే వ్యాపారికి  పన్ను మాఫీ చేయడానికి అధికారి రూ. 5 లక్షల లంచం డిమాండ్‌ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తొలివిడతగా రూ. 25…

జిల్లా వార్తలు

బస్సులు, పాఠశాలలు… సకలం బంద్‌.

  వికారాబాద్‌లో బంద్‌ సంపూర్ణంగా జరుగుతుంది. విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపును పురస్కరించుకోని వ్యాపార సంస్థలు,పాఠశాలలు,కార్యలయాలు, బ్యాంకులు పనిచేయడంలేదు. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.    

హైదరాబాద్

సచివాలయం వద్ద భాజపా శ్రేణుల ఆందోళన

హైదరాబాద్‌: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సచివాలయం గేట్లు మూయించేందుకు భాజపా ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. వారని అడ్డుకున్న పోలీసులు ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీ నారాయణలను , కార్యకర్తలను అరెస్టు చేశారు.

హైదరాబాద్

మూడో రోజూ తెలంగాణ దద్దరిల్లిన అసెంబ్లీ

హైదరాబాద్‌: రాష్ట్ర శాసన సభ ఇవాళ కూడా తెలంగాణ అంశంపై దద్దరిల్లింది. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్లాల్సిందేనని టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుబట్టడంతో ఇవాళ కూడా సభ సజావుగా సాగలేదు, ఉదయం  ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్నం వరకు  సభ నాలుగైదు సార్లు…

కరీంనగర్

నకిలీ బంగారం ముఠా అరెస్టు

  గోదావరిఖని అసలు బంగారం నమ్మించి నకిలీ బంగారాన్ని అంటగట్టే ముఠా సభ్ములను జ్యొతినగర్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ మేరకు గోదావరిఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌ 18 న…

జిల్లా వార్తలు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లో 1074.60అడుగుల నీటి నిల్వ

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగెవ ప్రాంతం నుంచి 996 క్యూసెక్కుల వరద నేఈరు వచ్చి చేరింది. ప్రాజెక్ట్‌ మట్టం నిలకడగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా నేటి వరకు 1074.60అడుగుల నీరు…

జిల్లా వార్తలు

బాల్కొండలో బంద్‌

బాల్కొండ: కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్‌ ధరకు, గ్యాస్‌ నియంత్రణలపై బాల్కొండలో టీడీపీ, బీజేపీ, వైకాపా ఆధ్వర్యంలో బంద్‌ నిర్వహించారు.

వార్తలు

ఢిల్లీలో గవర్నర్‌ నరసింహన్‌ బిజీబిజీ

న్యూఢిల్లీ: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి హమిద్‌ అన్సారీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాను  కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించారు. ఇంకా ఆయన కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే,…

జిల్లా వార్తలు

ఐకేపీ మహిళా సంఘాల పని తీరును పరిశీలించిన కేంద్రప్లానింగ్‌ కమిషనర్‌ సలహదారు

చేగుంట: మండలంలోని కర్నాల్‌పల్లిలో ఐకేపీ మహిళ సంఘాల పనితీరును కేంద్ర ప్లానింగ్‌ కమిషన్‌ సలహదారు ఏకే జైన్‌ పరిశీలించారు. మహిళల ఆర్థిక పరిస్థితిని, పౌష్టికాహార కేంద్రాలను, సేంద్రియ వ్యవసాయం అమలు తీరును మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఆర్థికంగా…