Tuesday, 3 November 2026

September 2012

హైదరాబాద్

మార్చ్‌కు మద్దతుగా వరంగల్లు జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అపూర్వంగా జరిగే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో మావోయిస్టు పార్టీ చెందిన రాజకీయ ఖైదీలు, ఇతర ఖైదీలు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాఫ్ట్రాని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌…

జిల్లా వార్తలు

తెలంగాణ కవాతుకు వస్తున్న 200 మంది అరెస్టు

నల్గొండ: తెలంగాణ కవాతు కోసం నల్గొండ జిల్లా నుంచి వస్తున్న వివిధ పార్టీలకు చెందిన 200 మంది ఉద్యమకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే  పోలీసులు నేతల ఇళ్లకు వెళ్లి అదుపులోకి తీసుకుంటున్నారు. గతంలో జరిగిన…

హైదరాబాద్

‘తెలంగాణ మార్చ్‌’కు రాకుండా రైళ్లు రద్దు

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లు పైకి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, మార్చ్‌కు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు లోపాయికారిగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదన్న విమర్శిలు వినిపిస్తున్నాయి. సాధారణ ప్రజానీకం ఎక్కువగా ఆధారపడే పలు ప్యాసింజర్‌ రైళ్లు ఆదివారం తిరగకుండా…

హైదరాబాద్

నెక్లెస్‌ రోడ్డుకు ర్యాలీగా చేరుకోనున్న కార్యకర్తలు, నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు మధాహ్యం 12 గంటల నుంచి నెక్లెస్‌ రోడ్డుకు పలు సంఘాలు ర్యాలీగా చేరుకోనున్నారు. ఒంటిగంటకు 15 వేల మందితో జూబ్లీ బస్టాండ్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డుకు తెరాస నేత హరీష్‌రావు నేతృత్వంలో 15 వేల…

హైదరాబాద్

తెలంగాణ కవాతు సందర్భంగా భారీ బందోబస్తు

హైదరాబాద్‌: ఆదివారం హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో జరగనున్న తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం రాత్రే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తదితరులు కవాతు నిర్వహించే…

ముఖ్యాంశాలు

ఎవరెవరు ఎక్కడ నుండి రావాలె

క్లాక్‌టవర్‌ నుంచి న్యూడెమొక్రసీ శ్రీబీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌ నుంచి టీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు 1.డీఎంఈ కార్యాలయం నుంచి మెడికల్‌ జేఏసీ 2.ఇంటర్‌ బోర్డ్‌ నుంచి ఇంటర్‌ విద్యా జేఏసీ 3.ఓయూ నుండి ఓయూ, కేయూ విద్యార్థులు 4.ఎల్బీ స్టేడియం నుంచి…

Featured News

డీజీపీ ఏరియల్‌ సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి)  : రాష్ట్ర రాజధాని నగరంలో జరుగుతున్న తెలంగాణ మార్చ్‌ను డీజీపీ దినేశ్‌రెడ్డి హెలిక్టాపర్‌ లో ఏరియల్‌ సర్వే చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని హెలిక్టాపర్‌ ద్వారా ట్యాంక్‌బండ్‌,…

Featured News

సర్కారు తీరు నోటితో ఒకటి .. నొసటితో మరొకటి

అనుమతిచ్చి అరెస్టులు మండిపడ్డ తెలంగాణవాదులు సబితా జోక్యం చేసుకో : జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 :తెలంగాణలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ వాదుల నిర్బంధం యథావిధిగా సాగుతోంది. తెలంగాణ మార్చ్‌కు అనుమతించిన సర్కారు.. ఉద్యమకారులపై పోలీసులను…

Featured News

అనుమతిచ్చి అరెస్టులు చేస్తరా !

ప్రభుత్వంపై ఈటెల ఫైర్‌ మెదక్‌/ సెప్టెంబర్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ కవాతుకు ప్రభుత్వం అనుమతిచ్చినప్పటికీ అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. శనివారం కూడా తెలంగాణవ్యాప్తంగా పలువురు జెఎసి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అత్యుత్సాహంపై తెలంగాణ…