Monday, 2 November 2026

September 2012

హైదరాబాద్

ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు , ఎంపీలు పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గోనాలని ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు హెచ్చరించిన…

వార్తలు

నేడు పాక్‌తో భారత్‌ పోరు

కొలంబో: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో నేడు భారత్‌ తలపడనుంది. సూపర్‌-8లో న్యూజిలాండ్‌పై గెలుపుతో పాక్‌ ఉత్సహంగా ఉండగా.. ఎలాగైనా ఈ మాచ్చ్‌ గెలిచి టీ 20లో సెమీన్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీం ఇండియా గట్టికసరత్తు చేస్తోంది. రాత్రి…

జాతీయం

సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  ఖమ్మం: తెలంగాణ మార్చ్‌ కోసం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేయడం కుట్రపూరితమని అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కవాతును…

హైదరాబాద్

ఓయూ విద్యార్థుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణ కవాతులో పాల్గొనేందుకు ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను ఎన్‌సీసీ గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు.

హైదరాబాద్

తెలంగాణ పల్లెలకు విద్యుత్‌ నిలిపివేసిన :సర్కార్‌

హైదరాబాద్‌: ఇవాళ తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో తెలంగాణ పల్లెలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్‌ విద్యుత్‌ సరఫరాను నిలిపివేసింది. మార్చ్‌కు రాలేనివారు టీవీల ద్వారా సమాచారం తెలుసుకునేందుకు వీలు లేకుండా సర్కారు కుట్ర పన్నిందని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఎక్కుడ…

జాతీయం

బెంగాల్‌లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

  కోల్‌కత్తా : పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని బుర్‌ద్వాన్‌ ప్రాంతంలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు ఈ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 50 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప అసుపత్రికి తరలించారు.

హైదరాబాద్

అనుమతి ఇవ్వటంలోనే కుట్ర: కోమటి రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌కు అనుమతి పేరున తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రికి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్ర పన్నినట్టు కనబడుతోందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మార్చ్‌కు అనుమతి లేదని కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పల్లె, పట్టణం అనే తేడా …

హైదరాబాద్

తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమే: స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: తెలంగాణవాదులను రెచ్చగొడితే నష్టపోయేది ప్రభుత్వమేనని జేఏసీ నేత స్వామిగౌడ్‌ హెచ్చరించారు. మార్చ్‌కు అడ్డంకులు సృష్టిస్తే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదుల పట్ల ప్రభుత్వం నీజాతినీతిగా ప్రవర్తిస్తున్నదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…

హైదరాబాద్

మార్చ్‌పై పోలీస్‌ల ఓవరాక్షన్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌ సర్కార్‌ ‘ మార్చ్‌’ కు అనుమతి ఇచ్చినా తెలంగాణ జిల్లాల్లో పోలీసులు జులుం కొనసాగుతూనే ఉంది. పల్లెల నుంచి నగరానికి తరలివస్తున్న తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులను అరెస్టులపై తెలంగాణ వాదులు…

హైదరాబాద్

తెలంగాణ జేఏసీ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ జిల్లాల్లో అరెస్టుల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ జేఏసీ అత్యవసరంగా సమావేశం అయింది. అక్రమ అరెస్టులపై చర్చించి ప్రభుత్వానికి, డీజీపీకి, హోంమంత్రికి ఫిర్యాదు చేయనున్నారు. అనుమతిచ్చినా కూడా అరెస్టులు ఎందుకు చేస్తున్నారని జేఏసీ నేతలు…