Friday, 6 November 2026

September 2012

Featured News

సెప్టెంబర్‌ మార్చ్‌ కొనసాగాల్సిందే : గుత్తా

సంఘీబావం ప్రకటించిన టీఎంపీలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ విజయవంతం చేయాలని గుత్తా సురేంధర్‌రెడ్డి అన్నారు .తెలంగాణా కాంగ్రెస్‌ ఎంపీలు తెలంగాణా మార్చ్‌, డిల్లీ పరిణామాలపై చర్చించేందుకు ఎంపీ వికేక్‌ నివాసంలో సోమవారం రాత్రి…

Featured News

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాంపై కరీంనగర్‌లో కేసు నమోదైంది. కరీంనగర్‌ కవాతులో మంత్రి శ్రీధర్‌బాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ స్థానిక టూటౌన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కోదండరాంపై…

Featured News

ఆగదు.. ఆగదు..మార్చ్‌ ఆగదు

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఆరు నూరైనా ఈ నెల 30న నిర్వహించేందుకు తలపెట్టిన తెలంగాణ మార్చ్‌ కచ్చితంగా నిర్వహించి తీరుతామని టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ విలీన…

Featured News

సెప్టెంబర్‌ 17 విద్రోహంపై.. భగ్గుమన్న ఓయూ

విద్యార్థులపై భాష్పవాయు ప్రయోగం.. ఉద్రిక్తత కొందరు విలీనంగా.. మరి కొందరు విద్రోహంగా.. హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : ఉస్మానియా యూనివర్సిటీలో సోమవారం కొందరు విద్యార్థులు సెప్టెంబర్‌ 17ను విద్రోహ దినంగా జరపాలని నల్లా జెండాలు ఎగుర వేయగా,…

Cover Story

నిజాం పాలన.. నిప్పులాంటి నిజాలు

సెప్టెంబర్‌ 17 ముమ్మాటికి విద్రోహక దినమే నిజాం రాజు సెక్యులర్‌ కాదు. పక్కా నియంత అని, ప్రజలను పట్టి పీడించాడని డప్పు కొట్టి ప్రచారం చేస్తున్న కొందరు బూటకపు నాయకులు, తమ అక్షరాలతో ప్రజల మెదడు తొలుస్తున్న మరి…

వార్తలు

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాంపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 153, 153(ఏ) సెక్షన్‌ల…

వార్తలు

జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లు సమర్థమైన పాత్ర పోసించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యుట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్టిఆలిటీ మేనేజ్‌మెంట్‌లో ఆయన వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న…

వార్తలు

మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జాప్యం: సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: దశాబ్దాలుగా మహిళలు ఇంటా బయటా వివక్షకు గురవుతూనే ఉన్నారని మానవహక్కుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన అంకురం వ్వవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకోసం ఎన్నో చట్టాలు…

వార్తలు

బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఏఎంఆర్‌కు మహా రాష్ట్రలోని బందేర్‌ బొగ్గు బ్లాక& కేటాయింపు వ్వవహారంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. గతంలో తనకు…

వార్తలు

తెలంగాణ మార్చ్‌ గురించి ఎంపీ వివేక్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. తెరాస తెలంగాణ మార్చ్‌ గురించి తాము అందులో పోసించవలసిన పాత్ర గురించి చర్చించేందుకు సమావేశమైనట్లు తెలుస్తూంది. ఈ సమావేశానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఎంపీలు…