Thursday, 5 November 2026

October 2012

వార్తలు

యువకుడి ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నం: విశాఖపట్నంలోని మల్కాపురం పోలీస్‌ స్టేషన్‌లో శ్రీనివాస్‌ అనే యువకుడు గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. చోరీ కేసులో విచారిస్తుండగా అతనీపనికి పాల్పడడంతో పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

వార్తలు

ఇండోనేషియాలో భూకంపం

జకార్తా: ఇండోనేషియాలో ఈ రోజు భూకంపం సంభవించినట్లు అమెరికాకు చెందిన జియోలాజికల్‌ సర్వే కార్యాలయం తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైన ఈ భూకంపం అంబస్‌ నగరానికి 140 కి.మీ దూరంలో సంభవించినట్లు తెలుస్తోంది. భూకంపం తాలూకు…

హైదరాబాద్

అక్కినేని అమల అరెస్ట్‌

హైదరాబాద్‌: ప్రముఖ నటి, బ్లూక్రాస్‌ అధ్యక్షురాలు అక్కినేని అమలను ఈరోజు చార్మనార్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. చార్మినార్‌పై పర్యావరణ పరిరక్షణ బ్యానర్‌ను కట్టినందుకు ఆమెను, గ్రీన్‌ పీస్‌ కార్యకర్తలను సెక్షన్‌ 151 కింద కేసు నమోదు చేసి అరెస్టు…

వార్తలు

రూ.40 లక్షలతో బంగారం వ్యాపారి పరారీ

ముమ్మిడివరం: తూగోజిల్లా ముమ్మిడి వరంలో బంగారం వ్యాపారి దుర్గాప్రసాద్‌ నగల పేరుతో కొనుగోలుదారుల నుంచి రూ. 40 లక్షల మేర వసూలు చేసి పరారయ్యాడు.

హైదరాబాద్

ఆటో, జీపు ఢీ: ఇద్దరి మృతి

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని రాళ్లగూడ వద్ద ఆటోను టాటా సఫారీ ఢీ కొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

వార్తలు

వికలాంగులను మోసం చేస్తోన్న ప్రభుత్వం

శ్రీకాకుళం: జిల్లాలో సదరం పేరుతో వికలాంగులను మోసం చేస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు 80 శాతం అంగవైకల్యంతో కంటికి కనబడుతున్న వికలాంగులను పింఛన్లకు దూరం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు కంటికి కనబడుతున్న అంగవైకల్యాన్ని చూసిన వెంటనే…

హైదరాబాద్

పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు: సీఎస్‌

హైదరాబాద్‌: సాగరహారంలో భాగంగా ఉద్యోగులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆమెతో సమావేశమయ్యారు. తెలంగాణ కవాతులో భాగంగా ఉద్యోగులపై…

వార్తలు

సమీక్షపై విచారణ

ఢిల్లీ : కావేరీ వివాదం పై కర్ణాటక వేసిన పున సమీక్ష పిటిషస్‌ పై విచారణను సుప్రీంకోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది

జిల్లా వార్తలు

నాయకుల పాతయాత్ర

బాన్సువాడ  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ తెదేపా నాయాకులు సోమావారం పాదయాత్ర నిర్వహించారు మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువిడ పట్టణం నుంచి బీర్కూర్‌ మండలంలోని నెమ్లీ సాయిబాబా ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు.…