Thursday, 5 November 2026

October 2012

జిల్లా వార్తలు

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు ఆపటంలేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

జిల్లా వార్తలు

బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

  శామీర్‌పేట: మండలంలోని రాజీవ్‌ రహదారిపై తెలుగునాడు విద్యార్థి పమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్తున్న జిల్లా సర్వీసులు ఆపటంలేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు.

జిల్లా వార్తలు

చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా పాదయాత్ర

బాన్సువాడ: టీడీపీ అధినేత చంద్రబాడు పాదయాత్రకు మద్దతుగా బాన్సువాడ టీడీపీ నాయకులు సోమవారం పాదయాత్ర నిర్వహించారు. మండలంలోని సుమారు 200మంది కార్యకర్తలు బాన్సువాడ పట్టణం నుంచి బీర్కూర్‌ మండలంలోని నెమ్లీ సాయిబాబు ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం…

జిల్లా వార్తలు

నష్ట పరిహరం అందించాలని రైరుల నిరసన

  పూడూరు : మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమాన్ని కోంతమంది రైతులు అడ్డుకున్నారు.పంట నష్ట పరిహరం ఇంకా అందలేదని రైతులు అదికారులను నిలదీశారు. రైతుల ఖాతా నంబర్లు ఎప్పుడో పంపినా కమిషనర్‌ కార్యాలయంలో జాప్యం…

ఖమ్మం

విద్యుత్‌ కోతలను నిరసనగా రాస్తారోకో

  దమ్మపేట: మండలంలో సోమవారం విద్యుత్తు కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులకు నిరంతరాయంగా 7గంటలు విద్యుత్‌ ఇవ్వాలని, కరెంట్‌ కోతలను ఎత్తి వేయాలని మందలపల్లి రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విద్యుత్‌ సిబ్బందిని సబ్‌స్టేషన్‌లో నిర్భందించారు.

కరీంనగర్

అక్రమ దుకాణాల తొలగింపు

  గోదావరిఖని: శివాజినగర్‌ మెయిన్‌రోడ్డులో వెలసిన అక్రమ దుకానాలను రామగుండం గరపాలకాధికారులు తొలగించారు. సామగ్రిని జప్తు చేశారు.

వార్తలు

ఎమ్మెల్యే హరీష్‌ రావు అకస్మిక తనిఖీ

  సిద్దిపేట : పట్టణంలోని మాతా శిశు అరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్‌ రావు అకస్మిక తనిఖీ చేశారు. స్కానింగ్‌ బయట చేయించుకోమనడం , మందులకోసం చీటీలు రాయడంపై అయన వైద్యసిబ్బందిపై అగ్రహం వ్యకతం చేశారు.

కరీంనగర్

నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధకారులపై వేటు

  కరీంనగర్‌: నగరపాలక కార్యలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ వేటు వేసి మరి కొందరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇద్దరు ఏఈలు యాదగిరి, మసూద్‌ అలీలను ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు.…

జిల్లా వార్తలు

సైన్స్‌ ఎన్స్‌ప్రెన్‌

వరంగల్‌ : వైవిధ్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతావరణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచిన సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ నేడు హైదరాబాద్‌ వెళ్లినుంది గత నాలుగు రోజులుగా వరంగల్‌ రైల్వే డివిజస్‌లోని కాజీపెట్‌ స్టేషస్‌లో ఉన్న…

కరీంనగర్

పరీక్ష బహిష్కరణ

  ఎలకతుర్తి: మండలంలోని ఒల్బాపూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్లం ఉపాధ్యాయుడు లేకపోవటంతో ప్రస్తుతం జరుగుతున్న త్రైమాసికి పరీక్షలను పదో తరగతి విద్యార్థులు బహిష్కరించారు. మంజూల అనే ఉపాద్యాయురాలు ఎడాదిక్రితం కరీంనగర్‌ పట్టణానికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. అప్పటినుంచి…