Wednesday, 4 November 2026

October 2012

ఆదిలాబాద్

అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి అర్హులైన వారికి పించన్లు మంజూరు చేయాలి

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో అర్హులైన లబ్దిదారులకు పించన్లు మంజూరు చేయాలని కోరుతూ సోమవారం స్థానిక ఎంపీడీవో ధర్మారాణికి సజ్జల గ్రామ మహిళలు వినతి పత్రం సమర్పించారు.

హైదరాబాద్

ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్‌ నేతల పయనం

హైదరాబాద్‌: సాగరహారం నేపథ్యంలో తమపై వస్తున్న ఒత్తిడిని తట్టుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానాన్ని కలిసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు  ఒత్తిడి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు. మంత్రి డీ కె. అరుణ మాట్లాడుతూ ఈ మధ్యాహ్నం…

ఆదిలాబాద్

పత్తికి కనీస మద్దతు ధర 6వేలు చెల్లించాలని రైతుల పాదయాత్ర

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ.6వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 30కీ.మీ. పాదయాత్ర చేపట్టారు. రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగు…

జిల్లా వార్తలు

వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు రానున్న సైన్స్‌ ఎక్స్‌ప్రేస్‌

వరంగల్‌:   జీవవైవిద్య ప్రత్యేకతలను వివరిస్తూ వాతవారణ మార్పులను దానికి కారణాలను విశ్లేషిస్తూ వరంగల్‌ విద్యార్థులకు విజ్ఞాన్ని పంచిన సైన్స్‌ఎక్స్‌ ప్రెస్‌ నేడు హైదరామాద్‌కు వెళ్లనుంది. గత 4రోజులుగా వరంగల్‌ రైల్వే డివిజన్‌లోని కాజీపేట్‌ స్టేషన్‌లో ఉన్న సైన్స్‌ఎక్స్‌ప్రెస్‌ నేడు…

జాతీయం

భూకేటాయింపుల బిల్లుపై మంత్రుల కమిటీ భేటీ

ఢిల్లీ: భూకేటాయింపుల బిల్లుపై చర్చించడానికి ఈ రోజు కేంద్ర మంత్రుల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు శరద్‌పవార్‌, జైరాంరమేష్‌, కిషోర్‌ చంద్రదేవ్‌, సల్మాన్‌ ఖుర్షీద్‌, సీపీ జోషీ హాజరయ్యారు. మంత్రుల కమిటీ ఈ భేటీలో భూకేటాయింపులపై విధాన…

జిల్లా వార్తలు

నెల్లూరులో కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పోరేటర్‌ అరెస్ట్‌

నెల్లూరు:  నెల్లూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ మాజి కార్పోరేటర్‌ సంక్రాంతి కళ్యాణ్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మనీ స్కీమ్‌ వ్యవహారంలో కళ్యాణ్‌ రూ.60లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి  

జిల్లా వార్తలు

సోమశేఖర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు

హైదరాబాద్‌:  గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్‌ కేసులో అరెస్టయిన సోమశేఖర్‌రెడ్డికి ఈ రోజు హైకోర్టులో బెయిల్‌ మంజూరైంది.

జిల్లా వార్తలు

కాప్‌-11 ప్లీనరీ సమావేశాలు ప్రారంభం

హైదరాబాద్‌:  జీవ వైవిధ్య సదస్సులో కీలమైన (కాప్‌-11) సభ్యదేశ ప్రభుత్వాల ప్రతినిధుల సమావేవాన్ని హైటెక్స్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ చారిత్రాకంగా జీవ వైవిద్యపరంగా హైదరాబాద్‌ ప్రత్యేకమైందన్నారు.

జిల్లా వార్తలు

జీవ వైవిద్యంపై శిల్పరామంలో పెయింటింగ్‌ ప్రదర్శన

హైదరాబాద్‌:  జీవ వైవిధ్య సదస్సులో భాగంగా హైదరాబాద్‌లోని విల్పరామంలో ఏర్పాటు చేసిన పెయింటింగ్‌ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. ప్రముఖ చిత్రకారుల కుంచె నుంచి జాలువారిన ఈ చిత్రాలు జీవవైవిధాన్ని ప్రదర్శిస్తున్నాయి.