Wednesday, 4 November 2026

October 2012

జాతీయం

రెండేళ్లుగా దేవాభివృద్ది కుంటుపడుతుంది: చిదంబరం

ఢిల్లీ: భారతదేశ ఆర్థికాభివృద్ది కుంటుపడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన వాణిజ్య పత్రిక సంపాదకుల సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ 8నుంచి 9శాతం వృద్ది రేటు ఉండేలా చూడటమే తమ…

జిల్లా వార్తలు

పలమనేరు కార్యకర్తలతో బాబు సమావేశం

అనంతపురం: జిల్లాలో పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడుతో చిత్తూరు జిల్లా పలమనేరు నేతలు సమావేశమైనారు. పలమనేరు ఎమ్మెల్యే     అమర్‌నాథ్‌రెడ్డి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రధాన్యత సంతరించుకుంది. అమర్‌నాధ్‌రెడ్డి తన స్వార్థం కోసం…

జిల్లా వార్తలు

10గ్రాముల పసిడి ధర రూ.31,330

హైదరాబాద్‌: రాజధానిలో ఈ రోజు 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఈరోజు 31.300లు, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.30,050లుగా ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. కిలో వెండి ధర 61,800లుగా ఉంది.

జిల్లా వార్తలు

బస్సుల కోసం విద్యార్థుల అందోళన

  శామీర్‌పేట : మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై తెలుగునాడు విద్యార్థి సమాఖ్య అద్వర్యంలో విద్యారుథలు అందోళనకు దిగారు. రాజీవ్‌ రహదారిపై నుంచి నగరం వైపు వెళ్లున్న జిల్లా సర్వీసులు అపడం లేదని విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్డుపై భైఠామించి…

ఆదిలాబాద్

కనీసవేతనాలు అమలు చేయాలని నిరహార దీక్షలు

కాగజ్‌నగర్‌: పట్టణంలోని దుకాణాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీసవేతనాలు అమలు చేయాలని సోమవారం నిరవధిక నిరాహార దీక్షలు సోమవారం నాటికి 2వ రోజుకు చేరాయి. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ముంజం శ్రీనివాస్‌ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు.

కరీంనగర్

ఉరివేసుకుని సింగరేణి కార్మికుని అత్మహత్య

  గోదావరిఖని : పట్టణంలోని తిలక్‌నగర్‌కి చెందిన సింగరేణి కార్మికుడు దువ్వాసి కోండయ్య (50) ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఏరియా వర్క్‌షాపులో పనిచేసే కోండయ్య గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఈ కారణంగానే అయన అత్మహత్యకు పాల్పడినట్లు…

వార్తలు

వెనిజులా ఎన్నికల్లో హ్యూగో చావేజ్‌ ఘనవిజయం

వెనిజులా: వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావేజ్‌ నాలుగోసారి ఎన్నికయ్యారు. ఆ దేశ నేషనల్‌ ఎలక్టోరియల్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన ప్రిలిమినరీ ఫలితాల ప్రకారం చావేజ్‌కు 54 శాతం ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి హెన్రీక్‌ కాప్రిల్స్‌కు 44 శాతం…

వార్తలు

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు  ఈరోజు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే నిఫ్టీ 40 పాయింట్లకు పైగా, సెన్సెక్స్‌ 15 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

కరీంనగర్

అప్పుల బాధతో చేనేత కార్మికుడి ఆత్మహత్య

కరీంనగర్‌: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు గొరిటాల మురళి (48) ఈ రోజు తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా విద్యుత్‌ కోతలు తీవ్రం కావడంతో మరమగ్గాలపై  ఆధారపడి పనిచేస్తున్నమురళి ఉపాధి కోల్పోయాడు. అప్పులబాధతో పాటు,…

వార్తలు

కెప్టన్సీ నుంచి తప్పుకున్న జయవర్థనే

కొలంబో :శ్రీలంక క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేల జయవర్థనే కెస్టన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.