Monday, 2 November 2026

October 2012

వార్తలు

61 మంది డీఎస్పీల నియామకం

హైదరాబాద్‌: శిక్షణ పూర్తి చేసుకున్న 61 మంది డీఎస్పీలను పోలీసుశాఖలో నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సాంకేతిక కారణాల వల్ల ఇద్దరి నియామకాన్ని పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. వీరంతా ఇటీవలే అప్పాలో శిక్షణ పూర్తి…

వార్తలు

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ తుదివిడత సీట్ల ఖరారు రేపు సాయంత్రం వెల్లడి

హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ తుది విడత కౌన్సెలింగ్‌ సీట్ల ఖరారు రేపు సాయంత్రం వెల్లడి కానుంది. మంగళవారం సాయంత్రం ఆరుగంటలకు సీట్లు కేటాయింపు వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అంతకు ముందే తుది విడత కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులవారీగా…

వార్తలు

భారత మాజీ సైనికాధికారి బ్రార్‌పై పదునైన ఆయుధంతో దాడి

లండన్‌: భారత మాజీ సైనికాధికారి కులదీప్‌సింగ్‌ బ్రార్‌పై పదునైన ఆయుధంతో దాడి జరిగింది. బ్రార్‌ 78 ఏళ్ల బ్రార్‌పై లండన్లో ఒక హోటల్‌ ముందు ముగ్గురు వ్యక్తులు దాడి చేసి ఆయన గొంతుకోయడానికి ప్రయత్నించారని బ్రార్‌ భార్య తెలిపినట్లు…

వార్తలు

తెలంగాణ కవాతు శాంతియుతంగా చేసినందుకు ధన్యవాదాలు: షిండే

ఢిల్లీ: తెలంగాణ వాదులు ప్రదర్శన చేయాలనుకున్నారు, చేశారని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. నిన్న జరిగిన తెలంగాణ కవాతుపై ఆయన వ్యాఖ్యానిస్తూ ప్రదర్శన శాంతియుతంగా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

వార్తలు

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రైవేటు ఆపరేటర్ల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది: మేనేజర్‌ మురళీధర్‌

హైదరాబాద్‌: బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్లలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఇటీవల ప్రైవేటు ఆపరేటర్ల నుంచి గట్టి ఒత్తిడి ఎదురవుతోందని సంస్థ హైదరాబాద్‌ ప్రిన్నిపల్‌ జనరల్‌ మేనేజర్‌ మురళీధర్‌ అన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్వవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్తు…

వార్తలు

ఎమ్మెల్యే యానాం మల్లాడి కృష్ణారావు రాజీనామా

ఢీల్లి: యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్టీ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నాట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు.

వార్తలు

టస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

క్యాండీ: పల్లెకెలె స్టేడియం ఉత్కంఠభరితంగా సాగిన విండీస్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ తర్వాత మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

వార్తలు

సూపర్‌ ఓవర్‌లో వెస్టీండీస్‌ విజయం

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో న్యూజిలాండ్‌, వెస్టీండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికులకు మరోసారి టీ 20 మజాను అందించింది. ఇరు జట్ల స్కోర్లు సమంకావడంతో సూపర్‌ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్లో…