ఓయూలో వరుసగా మూడో రోజూ
పేలిన బాష్పవాయువు గోళాలు శ్రీకొనసాగుతున్న పోలీసు దాష్టీకం శ్రీ ఓయూ విద్యార్థుల ఖైదు జీవితం హైదరాబాద్, అక్టోబర్ 1 (జనంసాక్షి) : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంకా పోలీసు బూటు చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. విద్యార్థుల నిరసనలను అడ్డుకునేందుకు ఖాకీలు…





