Saturday, 7 November 2026

November 2012

హైదరాబాద్

పాతబస్తీ పరిస్థితిపై హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: నగరంలోరి పాతబస్తీలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా మీడియాతో మాట్లాడారు. ఎవరూ ఆవేశాలకు లోను కావొద్దన్నారు. శాంతి, మత సామరస్యాలకు ప్రతీకగా నిలవాలని విజ్ఞప్తి…

జిల్లా వార్తలు

అప్పుల వసూలు కోసం భైటాయింపు

చేగుంట : మండలంలోని గోవిందాపూర్‌ గ్రమంలో అప్పులు వసూళ్లకోసం కుంచెరుకలు రైతుల ఇళ్ల ముందు భైటాయించారు. గ్రామంలో దాదాపు నలభై మంది రైతులు వీరి నుంచి రుణం పోందారు. బ్యాంకుల్లో రుణం లభించనందుకే వారిని అశ్రయించినట్లు రైతులు చెప్తున్నారు.…

జిల్లా వార్తలు

కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ

మెదక్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు నమోదు చేసినందుకు నిరసనగా ఇవాళ జహీరాబాద్‌లో విద్యార్థి జేఏసీ కార్యకర్తలు…

Featured News

తెలంగాణ కోసం పోరాడుతా: స్వామిగౌడ్‌

  హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ఉండి తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడతానని స్వామిగౌడ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు సమీక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిప అనంతరం ప్రసంగించారు. పార్టీలోకి ఆహ్వానించింన వారికి…

జిల్లా వార్తలు

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పును (పెంకులు) తోలగించి దోంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ…

జిల్లా వార్తలు

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పైకప్పును (పెంకులు) తోలగించి దోంగలు చోరీకి పాల్పడ్డారు. కుటుంబ…

జిల్లా వార్తలు

కుకునూర్‌పల్లిలో మూడిళ్లలో చోరీ

కోండపాక: మెదక్‌ జిల్లా కోండపాక మండలం కుకునూర్‌పల్లిలోని మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దస్తగిరి ఇంట్లో తులం బంగారం, రూ. 15వేల నగదు, గంజిశెట్టి రాజు ఇంట్లో రూ. 40 లీటర్ల డీజీలును, రాందేవ్‌ రాజస్థాన్‌ హోటల్‌ ముందు…

వార్తలు

భారత్‌ 521/8 డిక్లేర్డ్‌

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరుగుతన్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 521 పరుగులకు ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది, 8 వికెట్లకు 521 పరుగుల చేసిన దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేస్తున్నట్లు కెప్టేన్‌ ధోని ప్రకటించారు. చటేశ్వర్‌ పూజారా డబుల్‌…

వార్తలు

చిన్న తరహా పరిశ్రమల కోసం రూ.24 వేల కోట్లు ఖర్చు : మునియప్ప

కదిరి: పన్నెండో పంచవర్ష ప్రణాళికలో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం రూ. 24 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి మునియప్ప తెలియజేశారు. అనంతపురం జిల్లా కదిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈ రోజు ఆయన…

జిల్లా వార్తలు

ఎన్‌ఎన్‌ఎన్‌ ఫ్యాక్టరీ ఎదుట అందోళన

ఇటిక్యాల : మండల పరిధిలోని ఎన్‌ఎన్‌ఎన్‌ మొక్కజోన్నఫ్యాక్టరీ ఎదుట జింకలపల్లి షెక్‌పల్లి, కోండేరు, కూటన్‌దోడ్డి గ్రామాల ప్రజలు అందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే వాయు, జల కాలుష్యం తగ్గించాలని అయా గ్రామాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.