Saturday, 7 November 2026

November 2012

ఆదిలాబాద్

ఇద్దరిపై కేసు నమోదు

బెజ్జూరు : మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన జగిడపల్లి సురేష్‌, మహేష్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్‌కుమార్‌ తెలిపారు. అదే గ్రామానికి చెందిన తగరం గణపతి, అతని భార్య రాజేశ్వరిలను వారు కోట్టి గాజపరిచారు. బాదితులు ఇచ్చిన…

హైదరాబాద్

కేసీఆర్‌తో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌, తెలంగాణ జేఏసీ మధ్య ఏర్పడిన విభేదాలకు తెర పడనుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సమావేశమయ్యారు. కోదండరాంతో పాటు జేఏసీ నేతలు  ఈ సమావేశానికి హాజరయ్యారు. పాలమూరు ఎన్నికల…

మెదక్

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం సంగారెడ్డి టౌన్‌ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు…

జిల్లా వార్తలు

ఇళ్లస్థలాలు కోరుతూ ధర్నా

స్టేషన్‌ఘన్‌పూర్‌ : స్థానిక తహసిల్దారు కార్యాలయం ఎదుట సీపీఎం అధ్వర్యంలో ధర్నా జరిగింది. పదిహేనేళ్ల కిందట ప్రభుత్వం సర్వే నెంబరు 763 లో నిరుపేదలకు ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చి నేటి వరకు స్థలాలు చూపెట్టలేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి…

వార్తలు

హైదరాబాద్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా తలసాని

హిమయత్‌నగర్‌: హైదరాబాద్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును అధిష్ఠానం ప్రకటించింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తలసానిని పిలిపించుకున్నారు. అరగంట పాటు చర్చించిన తర్వాత…

జిల్లా వార్తలు

నిధుల దుర్వినిమోగంపై అధికారుల పరిశీలన

మహబుబాబాద్‌ : ఐసీడీఎన్‌ కార్యాలయంలో జరిగిన నిదుల దుర్వినిమోగంపై అ శాఖ అధికారుల బృంధం శుక్రవారం పరిశీలించారు. 2007 నుంచి 2009 వరకు అంగన్‌వాడి టిచర్లు, అయాల వేతనాలు, టీఏ బీల్లులు, ఇంటి అద్దెలు, వంట చెరకు బిల్లుల్లో…

హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ కార్మికులకు న్యాయం చేయకపోతే మా తడాఖ చూపిస్తాం: కేసీఆర్‌

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్మికులకు న్యాయం చేయకపోతే తమ తడాఖ ఏందో చూపిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఎంప్లాయిస్‌ యూనియన్‌ కార్యాలయాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు ప్రమాదాలు జరిగితే…

నల్లగొండ

గ్యాస్‌ కొరతతో ఇబ్బంది

గ్యాస్‌ కొరతతో ఇబ్బంది పానగల్‌,(జనంసాక్షి),జిల్లాలో ఉన్న 228 పౌష్టిక ఆహార కేంద్రాల్లో సిలిండర్ల కొరత వల్ల కొన్ని కేంద్రాలు నడవడం లేదని ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పౌష్టిక ఆహార కేంద్రాల నిర్వహణ పర్యవేక్షులు డీపీఎం జోజప్ప తెలిపారు తిప్పర్తి…

జిల్లా వార్తలు

విద్యుత్‌ సర్‌ ఛార్జీలను ఎత్తివేయాలి

కుత్బుల్లాపూర్‌ : పెంచిన విద్యుత్‌ సర్‌ఛార్జీలను, కోతలను ఎత్తివేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్‌ సీపీఐ అధ్వర్యంలో జీడిమెట్ల సబ్‌స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. నియోజక వర్గ కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఏనురత్నం ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర…

జిల్లా వార్తలు

రూ. 1. 18 కోట్లతో ఉడాయించిన మహిళ

షాపూర్‌నగర్‌ : చిట్టీల పేరుతో రూ. 1.18 కోట్లను తీసుకోని ఓ మహిళ పరారైంది. చింతల్‌వాణి నగర్‌కు చెందిన మహేశ్వరి చిట్టీల పేరుతో దాదాపు 43 మంది మహిళల నుంచి డబ్బును వసూలు చేసింది. ఈ మేరకు జీడిమెట్ల…