Saturday, 7 November 2026

November 2012

జాతీయం

వచ్చే బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుంది: చిదంబరం

ఢిల్లీ: 2013-14 కేంద్ర బడ్జెట్‌ మరింత సమతూకంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అశాభావం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాలల్లో అన్ని బిల్లుల ఆమోదానికి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నామని తెలియజేశారు. వచ్చే…

హైదరాబాద్

ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని సస్పెండ్‌ చేసిన తెదేపా

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమరనాధ్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఈరోజు సస్పెండ్‌ చేసింది. అమర్‌నాధ్‌రెడ్డి ఈ రోజు చంచల్‌గూడ జైలులో వైయస్‌ జగన్‌ను కలిశారు. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది.

ఖమ్మం

డీఅర్‌సీలో తెదేపా అందోళన

ఖమ్మం : జిల్లా అభివృద్ది సమావేశంలో తెదేపా నేతలు పోడియం వద్ద బైఠాయించారు. ఇందిరమ్మ గృహలు నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు అందోళనకు దిగారు. తెదేపా ఎమ్మేల్యేలకు సీపీఐ ఎమ్మెల్యేలు తమ మద్దతు ప్రకటించారు. సమావేశంలో కాంగ్రెస్‌…

కరీంనగర్

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదు: మంత్రి శ్రీధర్‌బాబు

హుస్నాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో లేదని, ప్రభుత్వానికి అవసరమైనా సంఖ్యా బలం ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం…

ఖమ్మం

‘నీలం ‘ బాధితులను అదుకోవాలి

ఖమ్మం : రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి, నీలం తుపాను బాదితులను అదుకోవాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి. బాలరాజును సీపీఐ, న్యూడెమొక్రసీ అధ్వర్యంలో అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పట్టణంలోని అర్‌అండ్‌బీ అతిది óగృహంలో ఉన్నమంత్రిని కలిసేందుకు…

కరీంనగర్

స్కీం నిర్వాహకుల అరెస్టు

మల్లాపూర్‌ : మండలంలోని చిట్టాపూర్‌, పాతదమరాజుపల్లి గ్రామాల్లో లక్కీ స్కీం పేరిట డ్రా నిర్వహిస్తున్న ఎనిమిదిమంది నిర్వాహకులను మెట్‌పల్లి సీఐ దేవేందర్‌గౌడ్‌ అరెస్టుచేశారు. వీరు ప్రజల నుంచి లక్కీ స్కీం పేరిట సుమారు రూ. అరు లక్షల వరకు…

హైదరాబాద్

ప్రజాభీష్టం మేరకే జగన్‌ పార్టీలో చేరిక: అమర్‌నాథ్‌రెడ్డి

చంచల్‌గూడ: పార్టీ వ్యతిరేక విధానాలతో పార్టీని వీడుతున్నట్లు పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యుడు అమర్‌నాధ్‌రెడ్డి అన్నారు. చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల తెదేపా తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలే తనను జగన్‌ పార్టీలో చేరడానికి ప్రేరేపించాయన్నారు.…

వార్తలు

లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన సమాజ్‌వాదీ పార్టీ

లక్నో: 2014 జరిగే లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగా 2014లో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున నిలబడే 55 మంది అభ్యర్థుల పేర్లను ఆపార్టీ ఈ రోజు విడుదల…

హైదరాబాద్

తెరాసలో చేరిన స్వామిగౌడ్‌

హైదరాబాద్‌: టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఉత్తర తెలంగాణ పట్టభద్రుల నియోజకవర్గ తెరాస…

ఖమ్మం

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ఖమ్మం : రాష్ట్ర స్థాయి అండర్‌ 14 బాలబాలికల కబడ్డీ పోటీలు ఖమ్మం పట్టణంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 21 జిల్లాల విద్యార్థులు పాల్గోంటారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడలను జిల్లా విద్యాశాఖ అధికారి ప్రారంభించారు.