Friday, 6 November 2026

November 2012

వార్తలు

కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో ప్రమాదం

పశ్చిమగోదావరి: కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో  అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వలో పర్యటించేందుకు వస్తున్న మంత్రి వాహన శ్రేణిలోని ఓ వాహనం రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢికొంది, ఈఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స…

తెలంగాణ

నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను…

హైదరాబాద్

నాగం జరనార్దన్‌రెడ్డితో దత్తాత్రేయ భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ నగరా సమితి అధ్యక్షుడు నాగం జరనార్ధన్‌రెడ్డితో బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం చెపట్టాల్సిన ఉద్యమాలపై చర్చిచినట్లు సమాచారం. బీజేపీతో కలిసి ఉద్యమాలు చేయాలని నాగంను…

హైదరాబాద్

ముఖ్యమంత్రితో డీజీపీ భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై డీజీపీతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డీజీపీ దినేష్‌రెడ్డితో భేటీ అయ్యారు. పాత బస్తిలో నెలకొన్న పరిస్థితిపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీని సీఎం ఆదేశించినట్లు సమాచారం.

హైదరాబాద్

ప్రమాదంలో కిరణ్‌ సర్కార్‌

హైదరాబాద్‌: మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం తాజా నిర్ణయంతో తుమ్మితే ఊడిపోయే ముక్కు చందంగా తయారైంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమి లేకపోయిన కిరణ్‌ సర్కార్‌కు దినదినగండంలా తయారైంది. అసెంబ్లీలో సాధారణ మెజారీటీ 148 కాగా, కాంగ్రెస్‌కు ప్రస్తుతం 153 సభ్యుల…

హైదరాబాద్

ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు: బొత్స

హైదరాబాద్‌: ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.  ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందిస్తూ శాంతిభద్రత విషయంలో రాజీ పడేదిలేదని స్పష్టం…

వార్తలు

ఎంఐఎంవి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు : వెంకయ్యనాయుడు

చెన్నై: కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. చెన్నైలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం డిమాండ్లకు తలోగ్గడం కాంగ్రెస్‌కు కోత్తకాదన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు అడ్డుకోవడం…

హైదరాబాద్

హైదరాబాద్‌లో దళిత సంఘాల ధర్నా

హైదరాబాద్‌: లక్ష్మీపేట దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని ఆక్షేపిస్తూ దళిత సంఘాలు హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించాయి. సోమవారం టాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్‌ విగ్రహం ముందు నిరసన చేపట్టిన దళిత సంఘాల  నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…

హైదరాబాద్

ఏక్షణం ఎన్నికల వచ్చిన సిద్దం : ఎంఐఎం

హైదరాబాద్‌: యూపీఏ, కిరణ్‌ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించుకున్న ఏ క్షణం ఎన్నికలు వచ్చిన సిద్దమేనని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ప్రకటించారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కుతగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. యూపీఏకు మద్దతు ఉపసంహరణపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు…

Featured News

ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరణ

హైదరాబాద్‌ : యూపీఏ, రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఎంఐఎం ప్రకటించింది. నాంపల్లి దారుసలాంలో జరిగిన ఎంఐఎం పొలిట్‌బ్యూరో భేటీ అనంతరం ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. 2004లో కాంగ్రెస్‌ అధికారంతో మజ్లిస్‌ది కీలక పాత్రని…