Friday, 6 November 2026

November 2012

ఆదిలాబాద్

అభివృద్ధి పనులకు రూ.232 కోట్లు మంజూరు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో మారుమూల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులకు  232 కోట్లు మంజూరు అయినట్లు ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తెలిపారు. తీవ్రవాద ప్రవాహిత ప్రాంత అభివృద్ధి పథకం కింద 231.92 కోట్లు మంజూరు అయ్యాయని, ఈ…

ఆదిలాబాద్

1041వ రోజుకు చేరిన దీక్ష

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : తెలంగాణ రాష్ట్ర విషయంలో నాయకులను, పార్టీలను ప్రతి ఒక్కరు నిలదీయాలని ఐకాస నేతలు పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్రసాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రీలేనిరహార దీక్షలు సోమవారంనాటికి 1041వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా…

ఆదిలాబాద్

ద్వంద్వ విధానాల వల్లే నష్టం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 :కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద విధానాల వల్ల ప్రజలు నష్టపోతున్నా రని తెలుగుదేశం నాయకులు, ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ ఆరోపించారు. ఆర్థిక, సామాజిక  రాజకీయంగా వెనుకబడిన మాలి పుర్సలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆయన…

ఆదిలాబాద్

మహాధర్నాకు తరలిరండి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : కేంద్ర ప్రభుత్వం సంస్కరణల పేరుతో సామాన్య, కార్మిక వర్గాలను కష్టాల్లోకి నెట్టుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం  విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులను కనీస వేతనాలు, ఉద్యోగ, సాంఘిక భద్రత…

ఆదిలాబాద్

అతివేగాన్ని నిరోధించండి అధికారులను కోరిన స్థానికులు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 12 : జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృతి చెందగా 19 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలను…

అంతర్జాతీయం

చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద ఈ సాక్ష్యాలను రికార్డు చేశార. పిల్లలు అఫ్గనిస్థాన్‌ వీడి రాలేదు.…

హైదరాబాద్

బాబును నమ్మని తెలంగాణ ప్రజలు : పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒక్కసారైనా ‘ జై తెలంగాణ ‘ అనాలని తెరాసా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ తెరాస రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడిమాతో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న పాదయాత్ర…

జాతీయం

‘ కాగ్‌ ‘ను అణచాలని చూస్తున్న ప్రభుత్వం

న్యూఢిల్లీ : కంస్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను తన ఏజెంటుగా యూపీఏ ప్రభుత్వం తయారుచేయాలనుకుంటోందని ఐఎసి క్రియాశీలక కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఈ సంస్థను అణచివేయాలని కోరుకుంటుందోందన్నారు. కాగ్‌ ఎంపిక రాజకీయాలకతీతంగా జరగాలని కోరారు. దర్యాప్తు…

హైదరాబాద్

‘నా వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది’

హైదరాబాద్‌: ‘ నిన్న నేను జహిరాబాద్‌ సభలో చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది.’ అని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తన మాటలను వక్రీకరించిన పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ విషయంపై…

హైదరాబాద్

మజ్లిస్‌ వైఖరి బాధాకరం : వీహెచ్‌

హైదరాబాద్‌ : మజ్లిస్‌ వైఖరి బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. సోమవారం ఎంఐఎం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిచడంపై వ్యాఖ్యానిస్తూ పై విధంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఎంఐఎంకు ఇచ్చిన విలువ కాంగ్రెస్‌ మంత్రులకు సైతం ఇవ్వలేదని…