Wednesday, 4 November 2026

కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో ప్రమాదం

పశ్చిమగోదావరి: కేంద్రమంత్రి చిరంజీవి కాన్వాయ్‌లో  అపశృతి చోటుచేసుకుంది. తణుకు మండలం దువ్వలో పర్యటించేందుకు వస్తున్న మంత్రి వాహన శ్రేణిలోని ఓ వాహనం రోడ్డుపై వెళ్తున్న బాలుడిని ఢికొంది, ఈఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాలున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *