ప్లీజ్ తొందరపడోద్దు.. ఎంఐఎంకు కాంగ్రెస్ విజ్ఞప్తి!
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరణకు సిద్దమౌతోన్న ఎంఐఎంను బతిమలాడే పనిలో రాష్ట్ర కాంగ్రెస్‌నాయకత్వం తంటలు పడుతోంది. మద్దతు ఉపసంహరణపై ఎలాంటి తోందరపాటు నిర్ణయం తీసుకోవద్దని ఎంఐఎం నేత, ఎంపీ అసద్దీన్‌తో కాంగ్రెస్ ఎంపీ ఖాన్‌తో ఫోన్‌లో బుజ్జిగించినట్లు…
