Friday, 6 November 2026

November 2012

Cover Story

తెలంగాణపై కోర్‌ కమిటీలో చర్చించాం

ఇంతకాలం ఆగారు, మరి కొంతకాలం ఆగలేరా? హోంమంత్రి షిండే వ్యాఖ్యలు న్యూఢిల్లీ, నవంబర్‌ 10 : తెలంగాణపై అన్ని పార్టీల నేతలతో చర్చించామని, సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్రహోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే చెప్పారు. ఈ విషయమై పార్లమెంట్‌ సమావేశాల…

ఖమ్మం

వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా

ఖమ్మం, నవంబర్‌ 10 : జిల్లాస్థాయిలో ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించాల్సిన వైజ్ఞానిక ప్రదర్శనలు వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, ఇతర ఉపాధ్యాయులు ఈ మార్పును గమనించాలని కోరారు.…

ఆదిలాబాద్

ఉద్యమించే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : కేంద్రాన్ని యాచించకుండా ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టిన రిలే దీక్షలు శనివారంనాటికి 1042వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు…

ఆదిలాబాద్

ఆత్మహత్యలకు కాంగ్రెసే బాధ్యత వహించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10  ప్రత్యేక రాష్ట్రం కోసం యువత బలిదానాలు చేసుకోవద్దని ఉద్యమం ద్వారానే తెలంగాణను సాధించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రాంనాధ్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న జిల్లాకు చెందిన సంతోష్‌కు పార్టీ…

ఆదిలాబాద్

14నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ప్రభాకర్‌ తెలిపారు. 14వ తేదీ నుండి 20వ తేదీవరకు  ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ…

ఆదిలాబాద్

మీ-సేవా కేంద్రాలలో అక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 10 : ప్రజలు రోజుల తరబడి నిరీక్షించకుండా అవసరమైన సమయాల్లో ధృవీకరణ పత్రాలు అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మీ-సేవా కార్యక్రమాలు అధికారుల నిర్లక్ష్య కారణంగా ప్రజలకు  అందడం లేదు. జిల్లావ్యాప్తంగా 106 మీ-సేవా కేంద్రాలను…

హైదరాబాద్

‘ పోలవరం ‘ పై ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్న నేతలు: పాల్వాయి

హైదరాబాద్‌: పోలవరం ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో కొంతమంది నేతలు, అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాల్వాయి. గోవర్థన్‌రెడ్డి అన్నారు. పర్యావరణానికి కీడు చేసే ప్రాజెక్టులు నిర్మించాలని ఎవరూ చెప్పరని, రాష్ట్రమే ఆలోచించుకోవాలని కేసీఆర్‌ చెప్పడం…

హైదరాబాద్

నీలం తుపాను నష్టంపై ముఖ్యమంత్రి సమీఓ

హైదరాబాద్‌: నీలం తుపాను కారణంగా సంభవించిన నష్టంపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై తుపాను నష్టంపై చర్చించారు. తుపాను కారణంగా 44 మంది మృతి చెందారని ఆయన వెల్లడించారు. మృతి చెందిన వారి…

హైదరాబాద్

సీఎంను కలిసిన సింగరేణి కార్మిక సంఘాలు

హైదరాబాద్‌: సింగరేణి కార్మిక సంఘాలు ఇవాళ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశాయి. టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో సీఎంను కలిసిన కార&ఇమక సంఘాల నేతలు సింగరేణిలో కార్మికులు ఎదుర్కోంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. సకల జనుల సమ్మెలో ఇచ్చిన…

హైదరాబాద్

కాంగ్రెస్‌తో కేసీఆర్‌ లోపాయికారీ ఒప్పందం: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌పై తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. తెలుగుదేశాన్ని బలహీనపరచటమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో కలిసి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం పేరిట తెలంగాణ ప్రజలను 12 ఏళ్లుగా కేసీఆర్‌…