Friday, 6 November 2026

November 2012

జాతీయం

బీహార్‌ పోలీసులకు అమితాబ్‌ లీగల్‌ నోటీసు

ముంబై: బాలీవుడ్‌ నటుడు బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ బీహార్‌ పోలీసులకు లీగల్‌ నోటీసు జారీ చేశాడు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేసిన ప్రచారంలో తన అనుమతి లేకుంగా తన ఫోటోను ఎందుకు ఉపయోగించుకున్నారో తెలిపాలని ఆయన నోటీసులు ప్రశ్నించారు.

వార్తలు

గూడ్స్‌రైలులో మంటలు

నెల్లూరు: సింగరేణి నుంచి కడప జిల్లా ముద్దనూరుకు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్‌ రైలులో మంటలు చెలరేగాయి. పడుగుపాడు రైల్వేస్టేషన్‌ వద్ద అధికారులు మంటలను గుర్తించి ఆర్పివేశారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

జిల్లా వార్తలు

నేడు వరంగల్‌లో బ్రహ్మాణ శంఖారావం

వరంగల్‌: బ్రాహ్మణుల ఆత్మగౌరవ పరిరక్షణలో భాగంగా తెలంగాణ అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో బ్రాహ్మణ శంఖారావం నిర్వహించనున్నారు. బ్రాహ్మణులను, బ్రహ్మాణ మహిళల మనోభావాలను కించపరిచేలా శంఖారావానికి బ్రహ్మణ సంఘం నేతలు ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి…

Featured News

బాబు బతుకు బస్టాండే!

విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు బాబుకు లేదు : హరీశ్‌రావు హైదరాబాద్‌, నవంబర్‌ 10 (జనంసాక్షి): తెలంగాణ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ఎన్నిస్టంట్లు మార్చినా ప్రజలు నమ్మరని ఇక బాబు బతుకు బస్టాండేనని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.…

అంతర్జాతీయం

తనకు మద్ధతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపిన మలాలా

లండన్‌: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్‌ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్‌(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె తండ్రి జియాయుద్దీన్‌ యుసుఫ్‌జాయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. మలాలా…

తెలంగాణ

జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైద్రాబాద్‌: తెలంగాణ అంశంపై చర్చించేందుకుగానూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు శనివారం జానారెడ్డి నివాసంలో భేటీఅయ్యారు. తెలంగాణకు కట్టుబడి ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకొని ఫ్రంట్‌గా ఏర్పాటు చేయాలనే యోచనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణలో…

అంతర్జాతీయం

దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన బెహరా స్వస్తలం భువనేశ్వర్‌. ఆయనకు భార్య, ఇద్దరు…

జాతీయం

ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం

ముంబై: ముంబై ఏర్‌పోర్టులో బాంబు కలకలం సృష్టించింది. ముంబై-గోవా 343 ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడం సంచలనం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విమానాన్ని రన్‌వేపై పక్కకి తీసుకెళ్లారు. అనంతరం బాంబ్‌ స్క్వాడ్‌కి సమాచారం అందించగా వారు…

జాతీయం

చండీఘడ్‌లో పలువురు తెలుగు డాక్టర్ల అరెస్ట్‌

చండీఘడ్‌: చండీఘడ్‌లో పోలీసులు పలువురు తెలుగు డాక్టర్లను అరెస్ట్‌ చేశారు. పీజీ ఎంట్రన్స్‌లో అవకతకవలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న పోలీసులు దీనికి సంబంధించి ఈ అరెస్ట్‌లు చేసినట్లు తెలిపారు.