Thursday, 5 November 2026

December 2012

వార్తలు

ఈజిప్టులో కొనసాగుతున్న ఆందోళనలు

కైరో: ఈజిప్టులో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కైరోలోని అధ్యక్షుని భవరం వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి నిరసనకు దిగారు. మరోవైపు ఆందోళనకారుల నిరసనలతో అధ్యుక్షుడు మోర్సీ దిగివచ్చారు.…

వార్తలు

తమిళనాడులో రోడ్డుప్రమాదం .. ఐదుగురి మృతి

చెన్నై: తమిళనాడులోని కనతూర్‌ వద్ద ఈ ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈస్ట్‌ కోస్ట్‌ రహదారిపై కారు, లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తిరునాళ్లర్‌ ఆలయాన్ని దర్శించుకొని కారులో వస్తున్న ఐదుగురు ఈ…

వార్తలు

డివైడర్‌ను ఢీకొన్న కారు. ఇద్దరి మృతి

శంకవరం: తూర్పుగోదావరి  జిల్లా కత్తిపూడి వద్ద జాతీయ రాహదారిపై ఈ ఉదయం రాజమండ్రి నుంచి  తుని వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప…

జాతీయం

భోజన విరామ సమయానికి భారత్‌ 86/0

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ భోజన విరామ సమయానికి వికెట్లేమి కోల్పోకుండా 86 పరుగులు చేసింది. గంభీర్‌ 33, సెహ్వాగ్‌ 49 పరుగులతో ఆడుతున్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 523 పరుగులకు…

వార్తలు

నైరోబిలో ప్రార్థనా మందిరం వద్ద పేలుడు : ముగ్గురి మృతి

కెన్యా :నైరోబిలోని ప్రార్థనా మందిరం వద్ద ముష్కరుల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా .. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

వార్తలు

సాగునీటి విడుదల కోసం రైతుల రాస్తారోకో

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామం వద్ద మంగాపురం ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఖమ్మం-కొదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వందలాది ఎకరాల్లో ఎండిపోతున్న పత్తి, మిరవ పంటలకు…

వార్తలు

మాలే విమానాశ్రయ బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్‌

మాలే: జీఎంఆర్‌ సంస్థ నిర్వహణలో ఉన్న మాలే ఎయిర్‌పోర్టు బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగపూర్‌ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాలెలోని ఇబ్రహిం నసీర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ మాల్దీవుల ఎయిర్‌ పోర్టు…

హైదరాబాద్

వినికిడి లోపంపై అవగాహన ర్యాలీ

హైదరాబాద్‌: ప్రపంచ బదిరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినికిడి లోపంపై కోఠి ప్రభుత్వం ఈఎన్‌టీ ఆసుపత్రి అవగాహన ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు. కోఠి నుంచి అసెంబ్లీ వరకూ ర్యాలీ చేపట్టారు. వినికిడి లోపాలు పొగొట్టేందుకు…

జాతీయం

ఇంగ్లండ్‌కు 207 పరుగుల ఆధిక్యం

కోల్‌కతా : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 523 పరుగులకు ఆలౌట్‌  అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల ఆధిక్యం లభించింది. ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగుల ఓవర్‌నైట్‌స్కోర్‌తో నాలుగో…

హైదరాబాద్

నేడు నగరంలో తెదేపా సమరభేరీ

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజధానిలో తెదేపా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాసరావు నేతృత్వంలో నిజాం కళాశాల మైదానంలో సమరభేరీ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జంట…