Thursday, 5 November 2026

December 2012

కరీంనగర్

ముల్కనూర్‌ డెయిరీకి ప్రతిష్టాత్మక అవార్డు

కరీంనగర్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : జిల్లాలోని భీమదేవరపల్లి ముల్కనూరు స్వకృషి డెయిరీ ప్రతిష్టాత్మక కో ఆపరేటివ్‌ ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపికైంది. శనివారం న్యూఢిల్లీలో జరిగే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) స్వర్ణోత్సవ కార్యక్రమంలో డెయిరీ అధ్యక్షురాలు…

Featured News

చదువు, ఆరోగ్యం.. శ్రీరామరక్ష ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఆరోగ్యంతోనే సకలభాగ్యాలు: మంత్రి శైలజానాథ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవ వల్లే అన్ని భాగ్యాలు ఒనగూరుతాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. లలితా కళాతోరణంలో ఏర్పాటు చేసిన రెండో దశ చిన్నారి చూపు పథకాన్ని ముఖ్యమంత్రి…

Featured News

మాల్దీవుల్లో జీఎంఆర్‌కు చుక్కెదురు – ఎయిర్‌పోర్టును స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

మాలే : మాల్దీవుల రాజధాని మాలేలోని ఇబ్రహీం నాసిర్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆ దేశ ప్రభుత్వం గురువారం సాయంత్రం స్వాధీనం చేసుకుంది. విమానాశ్రయ పనులను మొదట జీఎంఆర్‌ దక్కించుకుంది. తర్వాత పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వం పనులను రద్దు…

Cover Story

‘పెద్దల’ సభకు టీడీపీ ఎంపీల డుమ్మా

– డీల్‌ కుదిరిందా.. ప్యాకేజీలా.. జంప్‌ జిలానీలా? – బాబు ఆగమాగం – ఎఫ్‌డీఐలపై ఒక్కో సభలో ఒక్కో విధానం హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (జనంసాక్షి) : చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గురువారం రాజ్యసభలో నిర్వహించిన…

Featured News

జపాన్‌లో భూకంపం.. రెక్టార్‌స్కేల్‌పై 7.3గా నమోదు

టోక్యో, డిసెంబర్‌ 7 : జపాన్‌ తూర్పు తీరంలో శుక్రవారంనాడు భారీ భూకంపం సంభవించింది. రెక్టార్‌ స్కేలుపై 7.3గా నమోదైంది. టోక్యో నగరానికి సునామి హెచ్చరికలను జారీ చేశారు. టోక్యో నగరంలోని భవనాలు ఊగిపోయాయి. ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు.…

Featured News

గుజరాత్‌లో సోనియా ప్రచారం: కేంద్ర నిధులేమయ్యాయని ప్రశ్న

మండ్వి: డిసెంబర్‌ 7(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ శుక్రవారం దక్షిణ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మాండ్విలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె గుజరాత్‌ ముఖ్యమంత్రి నరెంద్రమోడి లక్ష్యంగా విమర్శణాస్త్రాలు విసిరారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించారని కేంద్రం…

Featured News

ఈజిప్ట్‌లో కొనసాగుతున్న ఘర్షణలు

కైరో: కైరో అధ్యక్షుడు మహ్మద్‌ మోర్సీ అధికారలను గుప్పిట్లో పెట్టుకుంటూ తాజా డిక్రీని ప్రకటించిన అనంతరం ఈజిప్ట్‌లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. మోర్సీ వ్యతిరేకులు, మద్దతుదారుల మధ్య ఘర్షణలు, ప్రదర్శనలు, ఆందోళనలతో దేశం అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలోనే కైరోలో…

జిల్లా వార్తలు

ముందస్తు బంద్‌కు పోలీస్‌ అధికారుల అనుమతి పొందాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7: జిల్లాలో విద్యాసంస్థల బందుకు పిలుపును ఇచ్చే రాజకీయపార్టీలు విద్యార్థి సంఘాల నాయకులు ముందుగా పోలీసు శాఖ అనుమతిని పొందాలని జిల్లా ఎస్పీ విక్రం జిత్‌ దుగ్గల్‌ అన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్‌ సబ్‌…

జిల్లా వార్తలు

రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 7  రాష్ట్రప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని రెంజల్‌ మండలంలో శుక్రవారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన…