Thursday, 5 November 2026

December 2012

వార్తలు

ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఆమోదాన్ని స్వాగతించిన అమెరికా

వాషింగ్టస్‌: మల్లీబ్రాండ్‌లో ఎఫ్‌డీఐలకు అనుమతి ఇస్తూ భారత పార్లమెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి మార్క్‌ టోనర్‌ వెల్లడించారు. చిన్న…

జాతీయం

రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి దిశగా భారత్‌

కోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఓటమి దశగా భారత్‌ పయణిస్తోంది. 122 పరుగుల వద్ద వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. యువజరాజ్‌సింగ్‌ 11 పరుగులు చేసి అండర్‌సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కెప్టెన్‌…

హైదరాబాద్

రాయలసీమలో రైల్వే కోచ్‌ పరిశ్రమ ఏర్పాటు చేయాలి

రైల్వే శాఖ సహాయ మంత్రిని కోరిన సీఎం హైదరాబాద్‌: వరంగల్‌ జిల్లాలోని కాజీపేటలో రైల్వే వ్యాగన్ల పరిశ్రమను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని కోరారు. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య…

హైదరాబాద్

దుర్వినియోగాన్ని ఆరికట్టేందుకే సిలిండర్లపై పరిమితి : పనబాక లక్ష్మి

హైదరాబాద్‌: రాయితీ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకే పరిమితులు విధించాల్సి వచ్చిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు సహాయ మంత్రి వసబాక లక్ష్మి స్పష్టం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. పేద…

జిల్లా వార్తలు

తెదేపా, కాంగ్రెస్‌ కుమ్మక్యయ్యాయి. ఈటెల రాజేందర్‌

మెదక్‌: ఎఫ్‌డీఐల అంశంపై రాజ్యసభలో ఓటింగ్‌  సమయంలో తెదేపా, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్యయ్యాయని తెరాస నేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన మెదక్‌లో తెలియజేశారు. తెలంగాణ ప్రజలను మోసగిస్తున్న తెదేపా,…

హైదరాబాద్

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,400, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,500గా ఉంది. కిలో వెండి ధర రూ. 62…

వార్తలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ సెమీన్‌లో భారత్‌ ఓటమి

మెల్‌బోర్న్‌: ఛాంపియన్స్‌ ట్రోపీ హాకీ టోర్నీ సెమీ ఫైనల్‌లో భారత్‌ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియాపై భారత్‌ 3-0 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత్‌ కాంస్య పతకం కోసం పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫైనల్‌లో నెదర్లాండ్స్‌ను ఆస్ట్రేలియా ఢీ కొననుంది.

జిల్లా వార్తలు

నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా

వరంగల్‌: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  వరంగల్‌ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్‌ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన…

జాతీయం

రెండో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

కోల్‌కతా : ఇంగ్లండ్‌తో జరుగుతన్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సెహ్వాగ్‌ అర్థసెంచరీకి ఒక్క పరుగు దూరంలో స్వాస్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. గంభీర్‌ 33 పరుగులతో ఆడుతున్నాడు. భోజన వివామ సమయానికి భారత్‌…

సీమాంధ్ర

ముగ్గురు మావోయిస్టుల అరెస్టు

గుంటూరు: వెల్దుర్తి మండలం గుడిపాడు చెరువు వద్ద ముగ్గురు మావోయిస్టులను పోలీసులు ఈ ఉదయం అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో మావోయిస్టులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.  వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పారు.