రెండో వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
అహ్మదాబాద్ : అహ్మదాబాద్ టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా అడుతూ వచ్చిన పాక్ జట్టులో తొలుత 74 పరుగుల వద్ద నసీర్ జంషడ్ (41) వికెట్ పడిపోయింది. తిరిగి 84 పరుగుల వద్ద…
అహ్మదాబాద్ : అహ్మదాబాద్ టీ 20 మ్యాచ్‌లో పాకిస్థాన్ రెండు వికెట్లు కోల్పోయింది. నిలకడగా అడుతూ వచ్చిన పాక్ జట్టులో తొలుత 74 పరుగుల వద్ద నసీర్ జంషడ్ (41) వికెట్ పడిపోయింది. తిరిగి 84 పరుగుల వద్ద…
హైదరాబాద్: వ్యవసాయ, సేవా , ఉత్పత్తి రంగాల ప్రాధాన్యతని ఎప్పటీకీ విస్మరించ కూడదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆహార భద్రతకే పెనుముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆయర ఆందోళన వ్యక్తం చేశారు.…
హైదరాబాద్: ట్వీట్టర్‌లో నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు, గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడతానని హరీశ్‌రావు ఫేస్‌బుక్‌లో ప్రకటించారు.
పెనుగొండ : అనంతపురం జిల్లాలోని పెనుగొండ సమీపంలోని దొడ్డికుంట ప్రధాన రహ దారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం వేణుగోపాల్ నగర్‌కు చెందిన బాబా ఫక్రుద్దీన్ కుటుంబీకులు…
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా చిత్తరంజన్ బిస్వాల్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామి ఇచ్చారు. ఏపీపీఎస్‌లో ప్రస్తుతం నెలకోన్న పరిస్థితులపై అవగాహనకు రావాల్సివుందని చిత్తరంజన్…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు తిరుపతిలో ప్రపంచ తెలుగు మహిసభల ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11.50 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానంలో సీఎం రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అధికారులు,…
హైదరాబాద్: కంపెనీన్ బిల్లు 2012కి తప్పక పార్లమెంట్ ఆమోదం లభిస్తుందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఎన్.ఐ) ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని కంపెనీ సెక్రటరీలకు హైదరాబాదులో అవగాహన సదస్సుని నిర్వహించింది. ఈ…
సింగపూర్ : ఢిల్లీ ఘటన బాధితురాలి మెదడుకు కూడా గాయం ఉన్నట్లు సింగపూర్ వైద్యులు తెలిపారు. వూపిరితిత్తుల్లో, పొట్టలో ఇన్‌ఫెక్షన్ వ్యాపించిందని తీవ్ర విషమ పరిస్థితులతో ఆమె పోరాడుతోందని శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. వివిధ విభాగాల్లో నిపుణులు,…
హైదరాబాద్: అఖిలపక్షంతో కాంగ్రెస్, అవకాశవాద వైఖరిని బయట పెట్టిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. అఖిలపక్ష సమావేశం ద్వారా ఏం సాధించదలచుకున్నారో ప్రజలకు షిండే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అంశాన్ని నాన్చడం…
ఢిల్లీ : అస్పష్టమైన ప్రకటనతో వైకాపా అసలు రంగు బయటపడిందని, వైకాపా తెలంగాణకు బద్థ వ్యతిరేకి అని తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రణబ్‌కి ఇచ్చిన లేఖకు కట్టుబడి…