Sunday, 8 November 2026

December 2012

హైదరాబాద్

జైలునుంచి విమలక్క విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ కో -కన్వీనర్‌ విమలక్క చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పుప్పాలగూడ వద్ద టోల్‌ప్లాజాపై దాడి కేసులో గత 75 రోజులు జైల్లో ఉన్న విమలక్కకు రాజేంద్రనగర్‌ కోర్టు నిన్న బెయిల్‌ మంజూరు చేసింది.…

హైదరాబాద్

షిండే వ్యాఖ్యల పట్ల బొత్స హర్షం

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సున్నితమైన తెలంగాణ అంశానికి నెలరోజుల్లోపు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న షిండే వ్యాఖ్యలను తాను బలంగా నమ్ముతున్నానని  బొత్స…

జాతీయం

వేడిని తగ్గించేందుకే షిండే ప్రకటన : కడియం శ్రీహరి

న్యూఢిల్లీ : అఖిలపక్ష సమావేశంలో వేడిని తగ్గించేందుకు మాత్రమే హోంమంత్రి షిండే ప్రకటన చేసినట్లు ఉందని తెదేపా నేత కడియం శ్రీహరి విమర్శించారు. అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని చెప్పాల్సిందిగా తాము కోరినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ…

హైదరాబాద్

నెల రోజుల ప్రకటన కొత్త నాటకం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయమని కేంద్ర హోంమంత్రి షిండే చేసిన ప్రకటన కొత్త నాటకమని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అఖిలపక్ష భేటీలో అభిప్రాయం చెప్పకుండా కాంగ్రెస్‌ మోసపూరిత వైఖరి పరంపరను కొనసాగించిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు…

జాతీయం

అసమర్థ, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి : హోంమత్రికి తెదేపా లేఖ

న్యూఢిల్లీ : గత 8 ఏళ్లుగా అసమర్థ, అవినీతితో కూడిన పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నయని అఖిలపక్ష భేటీలో హోంమత్రికి ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లేఖలో పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలియజేశారు.…

వార్తలు

గ్యాస్‌ సిలిండర్ల దొంగల పట్టివేత : 220 సిలిండర్లు స్వాథీనం

దేవరకొండ : రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గ్యాస్‌ సిలిండర్ల గోదాముల్లో చోరీలకు పాల్పడి సిలిండర్లు దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు  శుక్రవారం పట్టుకున్నారు. వారినుంచి 220 సిలిండర్లు, 5 గ్యాస్‌ స్టవ్‌లు స్వాథీన పరచుకున్నట్లు…

జాతీయం

షిండే ప్రకటన శుభపరిణామం : సురేష్‌రెడ్డి

న్యూఢిల్లీ  : తెలంగాణ సమస్య పరిష్కారానికి నెల రోజుల్లో నిర్ణయం తెలుపుతామని హోంమత్రి షిండే ప్రకటించడం మంచి పరిణామనని అఖిలపక్ష భేటీ కాంగ్రెస్‌ ప్రతినిధి సురేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తారనే తనకు అనిపిస్తోందని భేటీ అనంతరం…

జాతీయం

సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలి : గాదె వెంకటరెడ్డి

న్యూఢిల్లీ : సమైక్యరాష్ట్రానికి కట్టుబడి ఉండాలని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు కాంగ్రెస్‌ తరపున భేటీకి హాజరైన ప్రతినిధి, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికి వదిలి వేసినట్లు ఆయన చెప్పారు. పార్టీ నిర్ణయానికి…

జాతీయం

ఇది పనికిమాలిన సమావేశం : కేసీఆర్‌

న్యూఢిల్లీ : తెలంగాణపై కేంద్రం తన నాటకాన్ని కొనసాగిస్తోందని తెరాస అధినేత కేసీఆర్‌ మండిపడ్డారు. అఖిలపక్ష భేటీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అఖిలపక్ష భేటీపై తమకు సంతృప్తి లేదని.. ఇది పనికిమాలిన సమావేశమని పేర్కొన్నారు. అన్ని…

జాతీయం

గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నాం : తెదేపా

న్యూఢిల్లీ : తెలంగాణపై గతంలో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని అఖిలపక్ష భేటీలో చెప్పినట్లు తెదేపా ప్రతినిధులు వెల్లడించారు. తెలంగాణ సమస్యకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపినట్లు భేటీ అనంతరం ఆ…