Saturday, 7 November 2026

December 2012

Cover Story

నింగినంటిన విద్రోహ నిరసనలు

గాంధీ భవన్‌ను ముట్టడించిన జేఏసీ కోదండరామ్‌తో సహా పలువురి అరెస్ట్‌ పది జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యాలయాల ముట్టడి ‘మన నేతల’ చేతగాని తనంవల్లే ఈ దుస్థితి అఖిలపక్షంలో పార్టీల వైఖరి తర్వాతే భవిష్యత్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి)…

Cover Story

కరువొచ్చింది బాంచెన్‌…

గంగాధర, డిసెంబర్‌ 22 (జనంసాక్షి): (తాళ్ల రమేశ్‌) ‘ఇయ్యెడు వానలు సక్కగ పడలే. అదను తప్పినంక కొద్దిగ పడ్డ పంటలకు అక్కరకు రాలే. సలికాలం గూడ ఎండకాలం లెక్క ఎండ మండుతంది. బా యిల్ల కొద్దిగనే నీళ్లున్నాయి. వాటితోటి…

జాతీయం

వన్డేలో సెహ్వాగ్‌కు చోటు

ముంబయి: పాకిస్థాన్‌తో టీ 20, వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో సెహ్వాగ్‌కు చోటు లభించింది. జహీర్‌కు ఉద్వాసన పలికారు.

ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

ఖమ్మం: ఖమ్మం సమీపంలోని వి. వెంకటాయపాలెం వద్ద టైరు పేలి కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

హైదరాబాద్

సచిన్‌ రిటైర్‌కు ఇదే సరైన సమయం

హైదరాబాద్‌: మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ వన్డే క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యేందుకు ఇదే సరైన సమయమని క్రికెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వన్డే క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఈ మేటి క్రికెటర్‌ టెస్ట్న్‌క్రికెట్‌ వైపు…

వార్తలు

మణిపూర్‌ పోలీసు కాల్పుల్లో జర్నలిస్టు మృతి

మణిపూర్‌: మణిపూర్‌లో జరుగుతున్న రెండోరోజు బంద్‌, ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరపగా ఒక పాత్రికేయుడు ప్రాణాలు కోల్పోయాడు. మణిపూర్‌కి చెందిన ఒక నటిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాగా మిలిటెంట్‌ను అరెస్టు చేయాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే ‘ప్రైమ్‌…

హైదరాబాద్

ప్రజాసంక్షేమం పట్ల రాజకీయ పార్టీల బాధ్యత

హైదరాబాద్‌: సమాజాభివృద్ధి, ప్రజా సంక్షేమాల పట్ల రాజకీయ పార్టీల బాధ్యత చాలా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిటిజెన్స్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన సదస్సులో పలువురు ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తీసుకున్న…

హైదరాబాద్

వైద్యులు గ్రామీణప్రాంతాల్లో సేవలందించాలి : మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌: వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని మంత్రి జానారెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన శ్రేష్ఠ ఛాతీ, వూపిరితిత్తుల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా…