Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

సోంపేట కాల్పుల ఘటనపై చర్యల నివేదిక సమర్పించండి: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: సోంపేట కాల్పుల ఘటనపై న్యాయవిచారణకు సంబంధించి చర్యల నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని కూడా వెల్లడించాలంటూ అడ్వకేట్‌ జనరల్‌కు సూచించింది. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై జరిపిన కాల్పుల ఘటనను…

హైదరాబాద్

భారీ వాహనాల నియంత్రణకు కఠిన చర్యలు:రవాణా శాఖ నిర్ణయం

హైదరాబాద్‌: రాష్ట్రంలో రహదారుల భద్రత దృష్ట్యా భారీ వాహనాల నియంత్రణకు కఠిన చర్చలు చేపట్టాలని రవాణాశాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై రవాణా శాఖ తనిఖీలు నిర్ణయించనుంది.

హైదరాబాద్

సేల్స్‌మెన్‌ సహా ఐదుగురు దొంగల అరెస్టు

హైదరాబాద్‌: పాతబస్తీలోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన సేల్స్‌మెన్‌ సహా ఐదుగురు దొంగలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. అరెస్టయిన వారినుంచి రూ. 1.20 లక్షల విలువ చేసే బంగారం నగలను నార్త్‌జోన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు  

హైదరాబాద్

తెలంగాణ జేఏసీ నేతలతో కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంపై చర్చించేందుకు తెలంగాణ జేఏసీ నేతలతో టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈనెల 2న…

హైదరాబాద్

జగన్‌ బెయిల్‌ కేసు మరోసారి వాయిదా

హైదరాబాద్‌: చట్టబద్ధంగా తమ బెయిలుకు అర్హుడినంటూ అక్రమాస్తుల కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మరోమారు వాయిదా పడింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలంటూ సీబీఐ…

వార్తలు

యూపీలో కొనసాగుతున్న ఆందోళన

లక్నో: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో కోటాల అంశంపై ఉత్తరప్రదేశ్‌లో నిరసన ఆందోళన కొనసాగుతోంది. దాదాపు 18 లక్షల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనబాట పట్టారు. లక్నోలో పలు కార్యాలయాలకు తాళాలు వేశారు. మరోపక్క రిజర్వేషన్లను సమర్థించేవారు కార్యాలయాల…

వార్తలు

నాగ్‌పూర్‌ టెస్ట్‌ డ్రా

నాగ్‌పూర్‌: అశించినట్లుగానే భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన నాగ్‌పూర్‌ టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 330, రెండో ఇన్నింగ్స్‌ 352/4 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 326/9 డిక్లేర్డ్‌, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్‌…

జాతీయం

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటాపై ఎస్పీ సభ్యులు ఆందోళన ఈరోజు కూడా లోక్‌సభను కుదివేసింది. ఈ ఆందోళనతో సభా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో స్పీకర్‌ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.

హైదరాబాద్

చేతులెత్తేసిన హైపవర్‌ కమిటీ

హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలోని అనుబంధ కళాశాలలో ఇటీవల జరిగిన బీటెక్‌ పరీక్షల అక్రమాలపై దర్యాప్తునకు నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే చేతులెత్తేసింది. సోమవారం వర్సిటీలో జరిగిన సమావేశంలో పలు విద్యార్థి సంఘాలు నాయకులు వర్శిటీయేతర…

హైదరాబాద్

ప్రారంభమైన తెలంగాణ లాయర్ల ర్యాలీ

హైదరాబాద్‌: హైకోర్టు నుంచి తెలంగాణ లాయర్లు ర్యాలీగా బయలు దేరారు. ఉద్యమ కాలంలో హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్లు ధర్నా చేపట్టిన కేసులో వారిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతించడాన్ని న్యాయవాదులు నిరసిస్తున్నారు. ఈమేరకు వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతిస్తూ…