Friday, 6 November 2026

December 2012

Featured News

దేశరాజధానిలో దారుణం

యువతిపై సామూహిక అత్యాచారం నగరమంతా తిప్పుతూ బస్సులోనే అకృత్యం తీవ్రగాయాలతో యువతి మృతి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) :దేశ రాజధానిలో కామాంధులు చెలరేగిపోయారు. పట్టపగలు నడుస్తున్న బస్సులో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె సఫ్దర్‌ జంగ్‌…

Featured News

తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇళ్లు

ఇప్పటికే నిర్మించుకున్న వారికి రుణమాఫీ ఒక్కో ఇంటికి రూ.2 లక్షలు కేటాయింపు రంగారెడ్డి, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అర్హులందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు అన్నారు.…

Featured News

వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి

న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ? ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది సర్కారుకు కోదండరామ్‌ హెచ్చరిక హైదరాబాద్‌, డిసెంబర్‌ 17 (జనంసాక్షి) : వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన మంత్రులను వదిలి…

Featured News

పావలా వడ్డీ నాదే..

మహిళలకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు : సీఎం కిరణ్‌ విశాఖపట్నం, డిసెంబర్‌ 17 :పావలా వడ్డీ పథకం ఆలోచన తనదేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తన ఆలోచనతోనే ఈ పథకం అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా…

Featured News

కోటా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 17 (జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగాలలో పదోన్న తుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల బిల్లు రాజ్యసభలో సోమవారంనాడు ఆమోదంపొందిం ది. ఈ బిల్లుకు అనుకూలంగా 184ఓట్లు రాగా, వ్యతిరేకంగా 8ఓట్లు మాత్రమే వచ్చా యి. రాజ్యసభలో ఎస్సీ,…

Cover Story

అఖిలపక్షానికి పార్టీ అధ్యక్షులే రావాలి

కోదండరామ్‌ కూడా వస్తారు స్పష్టమైన వైఖరి చెప్పని వారిని తెలంగాణలో తిరగనివ్వం : కేసీఆర్‌ లిఖిత పూర్వకంగా వైఖరి వెల్లడించాలి కాంగ్రెస్‌ వైఖరి ముందు వెల్లడించాలి వైకాపా, టీడీపీలు కూడా తమ వైఖరి చెప్పి కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచాలి…

వార్తలు

భాజపా అభ్యర్థిపై రాళ్లు: కాల్పుల్లో 4 గురికి గాయాలు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని పంచ్‌మహల్‌ జిల్లాకు చెందిన భాజపా అభ్యర్థి సిట్టింగ్‌ ఎమ్మెల్యే జెతా భర్వాద్‌పైకి తార్సంగ్‌ గ్రామస్థులు రాళ్లు రువ్వారు. దాంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా నలుగురు గాయపడ్డారు. వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు…

వార్తలు

గుజరాత్‌లో ముగిసిన పోలింగ్‌

గుజరాత్‌: గుజరాత్‌లో రెండో దశ ఎన్నికల పోలీంగ్‌ ప్రక్రియ ముగిసింది. రెండో విడతలోనూ గుజరాతీయులు భారీగా పోలింగ్‌లో పాల్గొని ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలివిడతలో 68 శాతం పోలింగ్‌ నమోదైన సంగతి తెలిసిందే. 182 నియోజకవర్గాలకు రెండు విడతలుగా పోలింగ్‌…

జిల్లా వార్తలు

కేటీపీపీలో సాంకేతిక లోపం : నిలిచిన విద్యుదుత్పత్తి

వరంగల్‌ : వరంగల్‌ జిల్లాలోని గణపురం మండలం, చెల్పూర్‌లో ఉన్న కేటీపీపీలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.

తెలంగాణ

పార్టీల అధ్యక్షులే అఖిలపక్షానికి రావాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి స్వయంగా అన్ని పార్టీల అధినేతలే హాజరుకావాలని టీఆర్‌ఎస్‌ అధినేత అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిమాండ్‌ చేశారు. ఇవాళ ఆయన నివాసంలో జరిగిన జేఏసీ…