Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

విధులను బహిష్కరించిన తెలంగాణ లాయర్లు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ లాయర్లపై కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ హైకోర్టు , నాపంల్లి కోర్టులలో లాయర్లు విధులను బహిష్కరించారు. ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటున్న హైకోర్టు న్యాయవాదులను ప్రాసిక్యూట్‌ చేయాలని జారీ చేసిన జోవో…

జాతీయం

ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు వాయిదా

ఢిల్లీ: జగన్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ కేసులో ఈడీ న్యాయప్రాధికార సంస్థలో వాదనలు ఈ నెల 26కి వాయిదా వేశారు. ఈ నెల 26న జరిగే వాదనలే ఈ కేసులో తుది వాదనలని ఈడీ న్యాయప్రాధికార సంస్థ పేర్కొంది.

హైదరాబాద్

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

హైదరాబాద్‌: నాంపల్లి కోర్టులో న్యాయవాదులు ఈరోజు విధులు బహిష్కరించారు. హైకోర్టు ఎదుట ఆందోళనల సమయంలో నమోదైన కేసులు ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్‌ చేస్తూ విధులు బహిష్కరించారు. తమపై విచారణకు ఆదేశిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని హైకోర్టు…

హైదరాబాద్

అవన్నీ కాంగ్రెస్‌ పథకాలే : బొత్స

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సదస్సులో ప్రభుత్వ పథకాలు నావి అని సీఎం చెప్పినప్పటికీ అవన్నీ కాంగ్రెస్‌ పథకాలేనని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు.  భాషా ప్రయోగంలో సీఎం అలా మాట్లాడారని.. ఈ వ్యవహారంలో వివాదం చేయవద్దని…

వార్తలు

నగదు బదిలీ వద్దని రేషన్‌ డీలర్ల ధర్నా

సోమాజీగూడ : నగదు బదిలీ పథకం అమలు చేయవద్దని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ రేషన్‌ డీలర్ల జేఏసీ ఎర్రమంజిల్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. ఆధార్‌ కార్డుల ఆధారంగా నగదు  బదిలీ అమలు చేయాలని ప్రభుత్వం…

హైదరాబాద్

సోంపేట ఘటనపై నివేదిక సమర్పించాలని ఆదేశం

హైదరాబాద్‌: శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనకు సంబంధించి న్యాయ విచారణపై హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. అభిప్రాయం తెలుపుతూ సమగ్ర నివేదిక సమర్సించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జిల్లా వార్తలు

సీసీఐ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన పత్తిరైతులు

వరంగల్‌ : పత్తి కొనుగోలు చేయకపోవడంతో ఎనుమాముల మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని పత్తి రైతులు ఈ ఉదయం ముట్టడించారు. మార్కెట్‌కు తరలించిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయాలంటూ ఉదయం నుంచి ఆందోళన చేపట్టారు. అధికారులు  పట్టించుకోకపోవడంతో ఆగ్రహం చెందిన…

జాతీయం

పార్లమెంట్‌ ఉభయసభల్లో ఎస్పీ ఆందోళన

న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై సమాజ్‌వాది పార్టీ నిరసనల మధ్య లోక్‌సభ ఈ ఉదయం రెండు సార్లు వాయిదా పడింది. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే బిల్లుకు వ్యతిరేకంగా ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగి…

జిల్లా వార్తలు

కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై చర్చకు సిద్ధమా? తెదేపా నేత ఎర్రబెల్లి

వరంగల్‌: హైకోర్టు న్యాయవాదులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్‌ కుటుంబం అవినీతిపై బహిరంగ చర్చకు తెరాస సిద్ధమా?…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ వైఖరి చెప్పకపోతే పార్టీ మూడు ముక్కలు :సీపీఐ నేత నారాయణ

నల్గొండ : ఈ నెల 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ స్పష్టమైన వైఖరి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ తన వైఖరిని చెప్పకపోతే పార్టీ మూడు ముక్కలవుతుందని ఆయన…