December 2012
రండూ మనవేమహిళా, పురుష కబడ్డీ ప్రపంచ కప్పులు
కైవసం చేసుకున్న భారత్ కబడ్డీ పురుషుల, మహిళల ప్రపంచకప్‌లు భారత్ సొంతంలూథియానా: ప్రపంచ కప్ కబడ్డీ టైటిల్‌ను భారత మహిళల జట్టు కైవసం చేసుకుంది. పంజాబ్‌లో ఏకపక్షంగా సాగిన పైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు మలేషియాను చిత్తుగా ఓడించింది.…
800 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించండి
మాల్దీవుల ప్రభుత్వాన్ని జీఎంఆర్ డిమాండ్ న్యూఢిల్లీ, జనంసాక్షి :మాల్దీవుల ప్రభుత్వం నుంచి భారత్ మౌలికరంగ కంపెనీ జీఎంఆర్ 800 మిలియన్ల పరిహారం కోరుతోంది. అక్కడ నిర్మాణం కావాల్సిన ఎయిర్ పోర్టు ప్రాజెక్టును అక్కడి ప్రభుత్వం రద్దు చేయడంతో జీఎంఆర్‌కు…
హెలికాప్టర్ కూలి నైజీరియా గవర్నర్ దుర్మరణం
అబుజా: నైజీరియాలోని కదునా గవర్నర్ పాట్రిక్ యకోవా, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఆండ్రూ ఆజాజీ శనివారం హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతి చెందారు. వీరిద్దరితో పాటు మరో నలుగురు కూడా దుర్మరణం పాలయ్యారు. వీరంతా నౌకాదళానికి చెందిన…
న్యాయవాదులపై విచారణ జీవోను
బేషరతుగా నిలిపివేయాలి : కోదండరామ్ కోదాడ, డిసెంబర్ 16 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదులపై విచారణ చేపట్టాలని విడుదల చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర…
ఎల్బీ స్టేడియం ఎదుట టీ అడ్వకేట్ జేఏసీ నిరసన, అరెస్టు
అవినీతి మంత్రులను కాపాడి ఉద్యమకారుల అరెస్టుకు అనుమతిస్తారా టీ న్యాయవాదుల జేఏసీ ఫైర్ హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) : హైకోర్టులో తెలంగాణ ప్రాంతం వారికి 42 శాతం రిజర్వేషనర్ కల్పించాలంటూ ఉద్యమించిన వారిని ప్రాసిక్యూషన్ చేయడానికి రాష్ట్ర…
మేధోమథనం మార్మోగిన జై తెలంగాణ
తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని పొన్నం పట్టు బొత్స, పొన్నం మధ్య వాగ్వాదం ఆజాద్ జోక్యంతో నివాళులర్పించిన సదస్సు బయటపడ్డ బొత్స, సీమాంధ్ర రంగు హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని…
కాంగ్రెస్ సారధ్యంలోనే దేశాభివృద్థి : ఆజాద్
హైదరాబాద్: కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వాల వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇవాళ ఆయన ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి…
మాలమహానాడు కార్యకర్తల ఆందోళన
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరుగుతన్న ఎల్బీ స్టేడియం ముందు ఆందోళనకు దిగారు. స్టేడియంలో వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు…
నామినేటడ్ పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యమివ్వాలి : షబ్బీర్ అలీ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేటడ్ పదవుల్లో ముస్లింలకు ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ విసృతిస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లింసభ్యుడు ఒక్కరే ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.







