Friday, 6 November 2026

December 2012

వార్తలు

మూడో వికెట్‌ కోల్పోయిన ఇంగ్లాండ్‌

నాగపూర్‌: భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుమ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 94 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ మూడో కోల్పోయింది. పీటర్సన్‌ (6) జడేజా బౌలింగ్‌లో బౌల్డవడంతో పెవిలియన్‌ దారి పట్టాడు.

హైదరాబాద్

ఫ్లడ్‌ లైట్‌ టవర్‌ ఎక్కిన ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విసృతసమావేశం జరుగుతున్న లాల్‌ బహుదూర్‌ స్టేడియం వద్ద అలజడి నెలకొంది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితికి చెందిన కార్య కర్తలు స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల టవర్లను ఎక్కారు. తెలంగాణ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ తన స్పష్టమైన…

జిల్లా వార్తలు

మాల మహానాడు కార్యకర్తల ఆందోళన

హైద్రాబాద్‌: అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ మాల మహారాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు, కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగుతున్న ఎల్బీ స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న…

హైదరాబాద్

తెలంగాణ అమరవీరులకు సంతాపం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు కాంగ్రెస్‌ విసృతస్థాయి సమావేశం నివాళులర్పించింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ సూచనతో సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించి అమరవీరులకు సంతాపం ప్రకటించింది.

వార్తలు

పాక్‌లో పెషావర్‌ విమానాశ్రయంపై దాడి : ఉగ్రవాదులు మృతి

ఇస్లామాబాద్‌: వాయువ్వ పాకిస్థాన్‌ నగరమైన పెషావర్‌లోని విమానాశ్రయంపై తాలిబన్‌ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ క్రమంలో పాక్‌ భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు సాధారణ పౌరులు, ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ…

హైదరాబాద్

వ్యక్తులకు తప్ప కార్యకర్తలకు ప్రాధాన్యత లేదు : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో వ్యక్తులకు తప్ప కార్యకర్తలకు ప్రాధాన్యత లేదని కరీంనగర్‌ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ విసృత సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ అమరవీరులకు సమావేశంలో సంతాపం ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ…

హైదరాబాద్

నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది: ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌

హైదరాబాద్‌: బీసీలు, మైనారీటీలకు కూడా ఉప ప్రణాళిక అమలయ్యేలా చూడాలని సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, మైనార్టీలకు ఉప ప్రణాళిక అమలయ్యేలా…

హైదరాబాద్

కాంగ్రెస్‌ భేటీలో తెలంగాణ రగడ

హైదరాబాద్‌: నగరంలోని ఎల్‌బీ స్టేడియమ్‌లో ఆదివారం ఉదయం మొదలైన కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశాంలో ప్రారంభంలోనే తెలంగాణ అంశంపై రగడ  చోటుచేసుకుంది. తెలంగాణ అమరవీరులకు సంతాపం ప్రకటించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ వ్యక్తం చేశారు. దీనిని పీసీసీ అధ్యక్షుడు…

జాతీయం

ఘనంగా విజయ్‌ దివన్‌

న్యూఢిల్లీ : విజయ్‌ దివన్‌ను దేశరాజధానిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి ఆంటోనీతోపాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని ఇండో-పాక్‌ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించారు. ఇదే రోజున 1971లో భారత్‌-పాక్‌ యుద్ధం సందర్భంగా…

హైదరాబాద్

సుందరయ్య శతజయంతి కార్యక్రమం: మీడియా సంస్కృతిపై చర్చ

హైదరాబాద్‌: ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈరోజు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఒక సమావేశం జరిగింది. ‘ మీడియా కల్చర్‌ ఆండ్‌ ద పీపుల్‌ ‘ అనే అంశంపై జరిగిన  సదస్సులో హిందూ…