Tuesday, 3 November 2026

ప్రారంభమైన జ్యూయల్స్‌ ఏషియా-2013

హైదరాబాద్‌: అభరణాల ప్రియుల కోసం భాగ్యనగరంలో శుక్రవారం ఓ ప్రదర్శన ఏర్పాటైంది. జ్యూయల్స్‌ ఏషియా-2013 పేరిట బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఈ రోజు ఖరీదైన అభరణాల ప్రదర్శన ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో తక్కువ ధర నుంచి అత్యంత ఖరీదైన అభరణాలను ప్రదర్శనలో ఉంచారు. దేశ వ్యాప్తంగా ఉన్న 10 ప్రముఖ జ్యూయలరీ సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *