రాష్ట్ర విభజన చిన్న పని కాదు : పల్లంరాజు
తిరుపతి: రాష్ట్ర విభజన చిన్న పని కాదని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్ష కేంద్రానికి బాగా తెలుసన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.
తిరుపతి: రాష్ట్ర విభజన చిన్న పని కాదని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్ష కేంద్రానికి బాగా తెలుసన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో పెద్దిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రజలు ఎవరితోనూ కలవరని షిండేకు స్పష్టం చేసినట్లు పెద్దిరెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాల్సివస్తే మూడు రాష్ట్రాలుగా చేయాలని షిండేలను…
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహస్యం చేసిన కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ, ఆజాద్, దిష్టిబొతమ్మలను రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు దహనం చేశారు. తెలంగాణ ప్రజలను 60 ఏండ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తోందని వారు మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ విశ్వాసం కోల్పోతోందని, అవసరమైతే పార్టీకి గుడ్‌బై చెప్పి ఉద్యమిస్తామని ఆయన అన్నారు.
బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను తమ ఎదుట హాజరుపరచాలని బెంగళూరులోని సీఎంఎం కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిబ్రవరి 23న కోర్టులో హాజరుపరచాలని గడువు విధించింది.
ఆదిలాబాద్ : వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టుకు తరలించడంపై సందిగ్థత నెలకొంది. అక్బరుద్దీన్‌ను నిజామాబాద్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు మరికోంత సమయం కోరే ఆలోచనలో…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో 8 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు ఈరోజు పట్టుకున్నారు. ఈ బంగారాన్ని దుబాయి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారని ఆధికారులు తెలిపారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు హైకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు. జగన్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సీబీఐ వాదనలతో…
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మరో సంచలనం నమోదైంది. సెమీన్‌లో చైనా క్రీడా కారిణి లీనా రష్యా భామ షరపోవాపై 6-2, 6-2 తేడాతో సంచలన విజయం సాధించింది, ప్రత్యర్ధికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెమీన్ చేరిన షరపోవా…
ఆదిలాబాద్ : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ బెయిల్ పిటిషన్‌పై గురువారం ఆదిలాబాద్ కోర్టులో విచారణ జరుగనుంది. ఓ మతంపై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన ఆదిలాబాద్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.