సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు
హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేశ్ మోసం చేశాడంటూ ఫైనాన్షియర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బెల్లంకొండ సురేశ్ మోసం చేశాడంటూ ఫైనాన్షియర్ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
వరంగల్: తెలంగాణపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల…
బిజినేపల్లి: మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్‌ఫార్మర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేస్తున్నా మోసంకు వ్యతిరేకంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ , జిల్లాలోని విద్యార్థి జేఏసీల ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థి పోరు సభను చేయనున్నారు. మధ్యాహ్నం జరిగే ఈ…
హైదరాబాద్: తెలంగాణపై ఆజాద్ వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ విద్యార్ధి పిలుపునిచ్చిన తెలంగాణ విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా కొనసాగుతొంది, విద్యాసంస్థలు స్వచ్ఛందగా బంద్ పాటిస్తున్నాయి.
హైదరాబాద్: రాజేంద్రనగర్ రాంబాగ్‌లోని 500 ఎకరాల భూమి తమదేనంటూ దేవాదాయశాఖ అధికారులు బోర్డు పాతారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. పాతికేళ్లుగా ఇక్కడే ఉంటున్నా. తమకు ముందుగా ఎందుకు తెలపలేందటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.…
అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి – సింగరాయకొండ ప్రధాన రహదారిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్: తెలంగాణపై విస్తృతంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత సమయంలో మౌనం వీడకుంటే ఈనెల 26న తెరాస అధినేత కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ విద్యార్థి ఐకాస (స్వతంత్ర) హెచ్చరించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు తీవ్రంగా…
సూర్యపేట : నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రాయినిగూడెం వద్ద ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ట్రాన్స్‌ఫార్మర్లు తరలిస్తున్న ఏపీ ట్రాన్స్‌కోకు చెందిన వాహనం రోడ్డు పక్కన నిలిపివున్న లారీని ఢీ కొనడంతో…
షికాగో : ముంబయి 2008 ఉగ్రవాద దాడులకు సండంధించిన ఒక కేసులో పాకిస్థానీ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ (52)కి అమెరికాలోని షికాగో కోర్టు గురువారం శిక్ష ప్రకటించనుంది. అతడికి 30-35 ఏళ్ల కారాగార శిక్ష విధివంచాలని అమెరికా…