Thursday, 5 November 2026

January 2013

Featured News

2005 లో అధికారులను దూషించిన కేసులో అసదుద్దీన్‌ అరెస్ట్‌

14 రోజుల రిమాండ్‌ పాతబస్తీలో ఉద్రిక్తత.. హైదరాబాద్‌ బంద్‌ సంగారెడ్డి/హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి): అధికారులను దూషించిన కేసులో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి సంగారెడ్డి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను…

Featured News

కిరణ్‌ సర్కారుకు మరో షాక్‌

ధర్మాన, మోపిదేవిల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణలకు సి.బి.ఐ. కోర్టులో చుక్కెదురైంది. వీరిద్దరి ప్రాసిక్యూషన్‌కు అనుమతినిస్తూ కోర్టు సోమవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.…

Cover Story

28 డెడ్‌లైన్‌

ఉద్యమం ఉగ్రరూపం దాలుస్తది సీమాంధ్రుల ఆర్థిక మూలాలే లక్ష్యం ఈ మారు దమ్ముంటే సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలి : కోదండరామ్‌ సవాల్‌ హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఈనెల 28లోగా స్పష్టమైన…

హైదరాబాద్

పాషాఖాద్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌: చార్మినార్‌ శానసభ్యుడు పాషాఖాద్రీపై కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్‌ పోలీసులను రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఆదేశించింది. మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాషాఖాద్రీకి  వ్యతిరేకంగా జిల్లా న్యాయస్థానంలో దాఖలయిన పిటిషన్‌పై సెక్షన్‌ 121, 295ఏ, 298,…

హైదరాబాద్

ఈ నెల 24 నుంచి విజ్ఞానోత్సవ్‌

హైదరాబాద్‌: విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మరోమారు విజ్ఞానోత్సవ్‌ నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్స్‌ వైన్‌ ఛైర్మన్‌ రాణి రుద్రమదేవి ప్రకటించారు. విద్యార్థులో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల…

హైదరాబాద్

కేవీపీపై నాగం జనార్థన్‌రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావుపై నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై కేంద్రం నెల రోజుల గడువు విధించగానే కేవీపీ తన కుట్రలను మొదలు పెట్టిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల…

హైదరాబాద్

తెలంగాణ కోసం మిలిటెంట్‌ పోరాటం : ఎన్‌డీ

హైదరాబాద్‌: ఈ నెల 28లోగా తెలంగాణ రాష్ట్రం ప్రకటించకపోతే మిలిటెంట్‌ తరహా పోరాటాలు చేస్తామని న్యూడెమోక్రసీ పార్టీ హెచ్చరించింది. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు మోసం చేస్తూనే ఉందని ఆ పార్టీ హెచ్చరించింది.

వార్తలు

జనక్రాంతి పార్టీ బీజేపీలో విలీనం

లక్నో : జనక్రాంతి పార్టీ బీజేపీలో సోమవారం విలీనమైంది. జనక్రాంతి పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ అధికారికంగా ప్రకటించారు.

జిల్లా వార్తలు

బీఎస్‌ఎఫ్‌ జవానుపై దుండగుల కాల్పులు

మహబూబ్‌నగర్‌ : బీఎస్‌ఎఫ్‌ జవానుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన పెద్దమందడి మండలం జగత్‌పల్లి వద్ద చోటు చేసుకుంది. గాయపడిన జవానును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.